ఒకశుభవార్త ఎలుగెత్తిచాటి గలమెత్తి పాడెదెనూ | Raarandoi Janulara Christmas Song Lyrics | New Latest Christmas Songs 2024
Table of Contents
Raarandoi Janulara Christmas Song Lyrics
ఒకశుభవార్త ఎలుగెత్తిచాటి గలమెత్తి పాడెదెనూ
శ్రీ యేసుకథలో సత్యము యెరిగి రక్షణ పొందుటకూ//2//
రారండోయ్ జనులారా వినరండోయ్ మనసారా/2/
| ఒకశుభవార్త |
ఆతండ్రిఇష్టం నెరవేర్చుటకు
ఆజ్ఞనూ మోసెలే//2//
తన రాజ్యమువిడిచి గర్భానానిలిచి
రిక్తుడై పుట్టెనులే //2//
రారండోయ్ జనులారా వినరండోయ్ మనసారా/2/
| ఒకశుభవార్త |
ఇన్నాళ్లకష్టం ఇకపైమనకు
కాస్తయినా రాదులే//2//
తన ప్రేమతోపిలిచి ముద్దులతొముంచి
కన్నీరు తుడిచెనులే//2//
రారండోయ్ జనులారా వినరండోయ్ మనసారా/2/
| ఒకశుభవార్త |
ఆపరలోకం మనకిచ్చుటకు
సిద్ధము చేసెలే //2//
తన సర్వమునిచ్చి శుద్దులతొచేర్చి
జీవము ఇచ్చెనులే//2//
రారండోయ్ జనులారా వినరండోయ్ మనసారా/2/
| ఒకశుభవార్త |
ఒకశుభవార్త ఎలుగెత్తిచాటి గలమెత్తి పాడెదెనూ
శ్రీ యేసుకథలో సత్యము యెరిగి రక్షణ పొందుటకూ//2//
రారండోయ్ జనులారా వినరండోయ్ మనసారా/2/
| ఒకశుభవార్త |