Samayochitamaina Nee Krupa Lyrics | Sis. Jessi | Latest Telugu Christian Song 2026

సమయోచితమైన నీ కృపా | Samayochitamaina Nee Krupa Lyrics | Sis. Jessi | Latest Telugu Christian Song 2026

Samayochitamaina Nee Krupa Lyrics

Samayochitamaina Nee Krupa Lyrics

జిగటగల ఊబి నుండి రక్షించిన నీ కృప
నిలకడైన నేల పైన నిలబెట్టెను నీ కృప
ఆకాశము కంటే ఎత్తైనది
పరముకు నన్ను చేర్చునది
విస్తారమైనది వెలకట్టలేనిది

పరిచర్య పోరాటములో బలమునిచ్చే నీ కృప
ప్రతిచర్య చేయకుండనే విజయమిచ్చే నీ కృప
వరములతో నింపును కృప
పరిచర్యకు బలమే కృప
విస్తారమైనది వెలకట్టలేనిది

Youtube Video

Samayochitamaina Nee Krupa

More Songs

Inka Stuthinthun Song Lyrics | Inka Stutistha | Latest Telugu Christian Song 2025 | Jessy paul

Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top