Orchuko Ee Sramalu Song Lyrics | Latest Telugu Christian Songs 2026

ఓర్చుకో ఈ శ్రమలు కొంతకాలమే | Orchuko Ee Sramalu Song Lyrics | Latest Telugu Christian Songs 2026

Orchuko Ee Sramalu Song Lyrics

Orchuko Ee Sramalu Song Lyrics

శ్రమపెట్టిన కొలది విస్తరించి ప్రబలిరి
ఇశ్రాయేలు ప్రజలను విడిచేనా నా ప్రభువు (2)
తన బాహువు చాపి రెక్కలపై నిన్ను మోసి
విడిపించగలడు అసాధ్యుడు నా ప్రభువు (2)
నిన్ను సరిచేయుటకే ఈ శ్రమలు
కొంత కాలమే శోధనలు (2)

శ్రమపడువారిని శ్రమ వలన విడిపించి
బాధల వలన విధేయులుగా చేయును (2)
విడిపించనేరకయే రక్షింపనేరకయే
యెహోవా హస్తము కురచకాలేదుగా (2)
నిన్ను సరిచేయుటకే ఈ శ్రమలు
కొంత కాలమే శోధనలు(2)

Youtube Video

Orchuko Ee Sramalu Song Lyrics

More Songs

Naa Prana Priyuda Song Lyrics | Neeve Kavaalesayya Song Lyrics | Latest Telugu Christian Song 2025

Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top