సిలువ బరువయెనా రుధిరం ధారలయేనా | Siluva Bharamayena Song Lyrics| Rudhiram | Latest Telugu Good Friday Song 2025
Table of Contents
Siluva Bharamayena Song Lyrics
సిలువ బరువయెనా రుధిరం ధారలయేనా
దేహం నలిగిపోయెనా దైవం సిలువ మోసెనా
అను.ప:
కలువరి గిరి సాక్ష్యమా పాపికై ఇంతటి బలియాగమా
కాలమే ఎన్నడు చూడని ఘోరమా నరులకై ఇంతటి త్యాగమా
దేవుని ప్రేమ ఇదే కదా లోకమూ పొందెను విడుదల
ఏ నేరమూ లేకున్ననూ అన్యాయపూ తీర్పు పొందెను
ప్రతి దోషమూ తొలగించగా బలియాయెను తానే గొఱ్ఱెపిల్లగా
ప్రతి నరునికై విమోచన ధనముగా ఆ దేవుడే ప్రాణమునర్పించెను
జీవమూ అందరికివ్వనూ విగత జీవిగా సిలువలో వ్రేలడెను
కలువరి గిరి సాక్ష్యమా పాపికై ఇంతటి బలియాగమా
కాలమే ఎన్నడు చూడని ఘోరమా నరులకై ఇంతటి త్యాగమా
దేవుని ప్రేమ ఇదే కదా లోకమూ పొందెను విడుదల
సిలువ బరువయెనా రుధిరం ధారలయేనా
దేహం నలిగిపోయెనా దైవం సిలువ మోసెనా
Youtube Video
More Songs
Paadanaa Kanniti Svaram Song Lyrics | Good Friday Special Song 2025 | Bro. W.C.M KIRAN PAUL