Telugu Christian Song Lyrics Blog

Your blog category | Telugu Christian Song Lyrics Blog

Aa Ningilo Thaara Velise Song Lyrics | Calvary Temple Latest Christmas Song 2025 | Saahus Prince

ఆ నింగిలో తార వెలసే | Aa Ningilo Thaara Velise Song Lyrics | Calvary Temple Latest Christmas Song 2025 | Saahus Prince Aa Ningilo Thaara Velise Song Lyrics పల్లవి:-ఆ నింగిలోన వింత తార వెలిసేఈ నేల చీకటంతా పారిపోయే (2)బెత్లెహేము పురములోన – బాలుడేసు జన్మించినాడేదూతలంతా కొత్త పాట పాడే – పరలోకమంతా పరవశిoచిపోయేపరిశుద్ధుడు పుట్టాడని – పాపిని కరుణించాడనిప్రభు యేసే రారాజని – పరమును వీడి […]

Aa Ningilo Thaara Velise Song Lyrics | Calvary Temple Latest Christmas Song 2025 | Saahus Prince Read More »

Mahimaanvithudu Song Lyrics | Latest Telugu Christian Song 2025

రాజాధిరాజు మహిమాన్వితుడై | Mahimaanvithudu Song Lyrics | Latest Telugu Christian Song 2025 Mahimaanvithudu Song Lyrics CHORUSరాజాధిరాజు – మహిమాన్వితుడైమేఘావాహనుడై వచ్చుచున్నాడు రాజాధిరాజు – మహిమాన్వితుడైమేఘావాహనుడై వచ్చుచున్నాడు రాజాధిరాజు – మహిమాన్వితుడైమేఘావాహనుడై వచ్చుచున్నాడు VERSE 1ప్రాణ ప్రియుని స్వర్ణాముఖముతేజోమయుని చూడబోదుము రాజాధిరాజు – మహిమాన్వితుడైమేఘావాహనుడై వచ్చుచున్నాడు VERSE 2నీత్యానందము నీత్యజీవముప్రభు సముఖములో అనుభవించెదము రాజాధిరాజు – మహిమాన్వితుడైమేఘావాహనుడై వచ్చుచున్నాడు VERSE 3ఒక్కొకరిగా ప్రభుతోకలసిమహిమనగరులో నివసించెదము రాజాధిరాజు – మహిమాన్వితుడైమేఘావాహనుడై వచ్చుచున్నాడు CHORUSరాజాధిరాజు –

Mahimaanvithudu Song Lyrics | Latest Telugu Christian Song 2025 Read More »

Deva Raava | Nee Nidalo Nannu Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Jonah Samuel

నీ నీడలో నన్ను నడిపించు యేసయ్యా | Deva Raava | Nee Nidalo Nannu Song Lyrics | Latest Telugu Christian Song Lyrics | Jonah Samuel Nee Nidalo Nannu Song Lyrics నీ నీడలో నన్ను నడిపించు యేసయ్యాNee needalo nannu nadipinchu Yesayyaనీ సాక్షిగా నన్ను బ్రతికించుమయ్యా (×2)Nee saakshigaa nannu bratikinchumayya (×2) నా జీవము నీ సేవలో సేదతీరుచున్నదిNaa jeevamu nee sevalo seda teeruchunnadiనా

Deva Raava | Nee Nidalo Nannu Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Jonah Samuel Read More »

Nee Chithame Jaragali Song Lyrics | Latest Telugu Christian Songs 2025 | Pr. Ravinder Vottepu

నీ చిత్తమే జరగాలి నాలో యేసయ్య | Nee Chithame Jaragali Song Lyrics | Latest Telugu Christian Songs 2025 | Pr. Ravinder Vottepu Nee Chithame Jaragali Song Lyrics ప:నీ చిత్తమే జరగాలి నాలో యేసయ్యనీ రాజ్యమే రావాలి నాలో మేసయ్య -2 అ:ప: ఆత్మతో నింపుము నీవలే బ్రతికెదామార్గము చూపుము నీవలే నడిచెదా -2||నీ చిత్తమే|| 1) నా జీవము నా ప్రాణమునీలోనే దాచవయ్యనా స్వాస్థ్యము మహిమైశ్వర్యమునీలోనే దాచవయ్య

Nee Chithame Jaragali Song Lyrics | Latest Telugu Christian Songs 2025 | Pr. Ravinder Vottepu Read More »

Deva Naa Thodai Raava Song Lyrics | Caleb Nathaniel | Latest Telugu Christian Songs 2025

నా సహాయకుడా నా విమోచకుడా | Deva Naa Thodai Raava Song Lyrics | Caleb Nathaniel | Latest Telugu Christian Songs 2025 Deva Naa Thodai Raava Song Lyrics నా సహాయకుడానా విమోచకుడా నా స్నేహితుడానా సన్నిధితుడా ఈ లోకం అంత విడిచినానా తోడు నీవే గా ఓహించలేని ప్రేమతోహత్తుకుంటివా (Chorus):దేవా నా తోడై రానువ్వు నా కాపరిగా దేవా నువ్వు వెలుగై నాలోనన్ను నింపవా (Verse 2):నీ వాక్యము

Deva Naa Thodai Raava Song Lyrics | Caleb Nathaniel | Latest Telugu Christian Songs 2025 Read More »

Marghammulanu Srujinchu Deva Song Lyrics | Latest Telugu Christian Song 2025

ఎన్నికలేని నన్ను | Marghammulanu Srujinchu Deva Song Lyrics | Latest Telugu Christian Song 2025 Marghammulanu Srujinchu Deva Song Lyrics ఎన్నికలేని నన్నునీ ప్రేమతో లేవనెత్తావిఇంత కాలము నన్నుఆధుకున్నావు నీవు (2) నా ఆశలను నెరవేర్చువాడవునా మనసును మెల్లతో నింపేనా దేవుడవు నీవేనయ్యానా రక్షణ శృంగము నీవే నా జీవితంతము నిన్ను కీర్తించిననీ దయను నీ ప్రేమను వివరించగలనా ?దేవాపది వేలలో అతి సుందరుడాఅతి శ్రేష్ఠుడానీ మహిమను నీ ఘనతను వివరించగలన

Marghammulanu Srujinchu Deva Song Lyrics | Latest Telugu Christian Song 2025 Read More »

Chirstmas Subhavelalo 3 | Yesuni Janma Dhinam Song Lyrics | Latest Telugu Christmas Song 2025

యేసుని జన్మదినం లోకానికే పర్వదినం | Chirstmas Subhavelalo 3 | Yesuni Janma Dhinam Song Lyrics | Latest Telugu Christmas Song 2025 | JK Christopher | Suresh Nittala | Sharon Sisters Yesuni Janma Dhinam Song Lyrics యేసుని జన్మదినం లోకానికే పర్వదినంపరిశుద్ధుని ఆగమనం లోకపాప పరిహారం HAPPY CHRISTMAS… HAPPY CHRISTMAS…MERRY CHRISTMAS… MERRY CHRISTMAS…HAPPY CHRISTMAS… JOYFUL CHRISTMAS… జన్మించే సర్వోన్నతుడు రక్షకుడై ఈ

Chirstmas Subhavelalo 3 | Yesuni Janma Dhinam Song Lyrics | Latest Telugu Christmas Song 2025 Read More »

Davidu pattanamandhu Song Lyrics | Latest Christmas Song 2025 | sudhakarrella

దావీదు పట్టణమందు నేడు రక్షకుడేసు | Davidu pattanamandhu Song Lyrics | Latest Christmas Song 2025 | sudhakarrella Davidu pattanamandhu Song Lyrics దావీదు పట్టణమందు నేడు రక్షకుడేసుజన్మించినాడే మనకోసం ఇలలోయూదాయ దేశమందు బెత్లెహేము వాడయందుఉదయించినాడే మన యేసు రారాజు ఆనందమే సంతోషమేఉప్పొంగె ప్రతి హృదయమేఆర్భాటమే ఇక సంబరమేఈలోకనా పరవశమేఎంత ధన్యమో యేసయ్య జన్మముఎంత భాగ్యమో నా యేసయ్య జన్మము మనలోన మంచి ఏదైననుఎంచి చూచిన ఏది లేదేపరలోకమహిమను విడచినశియించిపోయే మమ్మురక్షింప వచ్చినాడే

Davidu pattanamandhu Song Lyrics | Latest Christmas Song 2025 | sudhakarrella Read More »

Raajula Raju Yudhula Raaju Song Lyrics | Paul Emmanuel | Latest Telugu Christmas Songs 2025

రాజుల రాజు | Raajula Raju Yudhula Raaju Song Lyrics | Paul Emmanuel | Latest Telugu Christmas Songs 2025 Raajula Raju Yudhula Raaju Song Lyrics రాజుల రాజు యూదుల రాజుమహా రాజు నేడే పుట్టెను రా {2}ఇక సందడి సందడి సందడి చేద్దామానేడే పండుగ పండుగ పండుగ వచ్చే రా {2}రాజుల రాజు యూదుల రాజుమహా రాజు నేడే పుట్టెను రా చీకటినుండి వెలుగులోనికిమమ్మును చేర్చుటకు వచ్చెను రా

Raajula Raju Yudhula Raaju Song Lyrics | Paul Emmanuel | Latest Telugu Christmas Songs 2025 Read More »

Nuvvu Leni Nannu Oohinchalenu Song Lyrics | Okka kshanamaina | Latest Telugu Christian Song 2025 | Bro.P.Suhaas Prince

Nuvvu Leni Nannu Oohinchalenu Song Lyrics | Okka kshanamaina | Latest Telugu Christian Song 2025 | Bro.P.Suhaas Prince | Calvary Temple Nuvvu Leni Nannu Oohinchalenu Song Lyrics నువ్వులేని నన్ను ఊహించలేనునిన్ను వీడి నేను ఉండలేనే..నాలోనే నిన్ను నే దాచుకున్నాలే..నాకంటూ ఉన్నది నీవేలే..నీలోనే నన్ను చూసి నాలోనే నిన్ను చూపేనీలాంటి మనసు నాకు ఇచ్చావే..ఓ ఓ ఓ ఓ.. యేసయ్యా నీకే మహిమా.. ఘనత.. నువ్వులేని నా

Nuvvu Leni Nannu Oohinchalenu Song Lyrics | Okka kshanamaina | Latest Telugu Christian Song 2025 | Bro.P.Suhaas Prince Read More »

Scroll to Top