Adhikamugaa cheyagaladu Song Lyrics | Thandri Sannidi Ministries New Year Song 2026
అధికముగా చేయగలడు యేసయ్యా | Adhikamugaa cheyagaladu Song Lyrics | Thandri Sannidi Ministries New Year Song 2026 Adhikamugaa cheyagaladu Song Lyrics అడిగే వాటికంటే ఊహించే వాటికంటేఅధికముగా చేయగలవు యేసయ్యానన్ను నడిపే సారధివి నీవేనయ్యా “2”నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా( అడిగే ) చేసి ఉన్న ప్రార్ధన నేను మరచిపోయినానువ్వు మరచిపోవుగా నా మంచి నాయనా “2”అవసరాన్ని తీర్చమనే నా దీన యాచన “2”పట్టజాలపోతినిగా నీవిచ్చిన దీవెన “2”( అధికముగా )
Adhikamugaa cheyagaladu Song Lyrics | Thandri Sannidi Ministries New Year Song 2026 Read More »