Lemmu Tejarillumu Song Lyrics | AR Stevenson | Akshaya Praveen | Latest Telugu Christian Song 2025
లెమ్ము తేజరిల్లుము | Lemmu Tejarillumu Song Lyrics | AR Stevenson | Akshaya Praveen | Latest Telugu Christian Song 2025 Lemmu Tejarillumu Song Lyrics లెమ్ము తేజరిల్లుమునీకు వెలుగు వచ్చియున్నదియెహోవా మహిమ నీమీద ఉదయించియున్నది అ.ప.:వింతైన కార్యములు జరిగించునునిను మరలా కట్టును నీ దగ్గరకు జనులయొక్కభాగ్యము తేబడునుశాశ్వత శోభాతిశయముగనునిన్ను శృంగారించును నీ దేశములో నాశనముకనబడకుండునుదుఃఖదినాలు సమాప్తమునీ గుండె ఉప్పొంగును నీ శత్రువుల సంతతిపాదముల వ్రాలునురక్షకుడే జాలి చూపించునునీకు భూషణమగును లెమ్ము […]