Telugu Christian Song Lyrics Blog

Your blog category | Telugu Christian Song Lyrics Blog

Matti Nundi Song Lyrics | Latest Telugu Gospel Song 2025 | Bro Aronkumar Nakrekanti

మట్టి నుండి నిన్ను చేసినట్టి దేవుడే | Matti Nundi Song Lyrics | Latest Telugu Gospel Song 2025 | Bro Aronkumar Nakrekanti Matti Nundi Song Lyrics మట్టి నుండి నిన్ను చేసినట్టి దేవుడేఅంత విడిచి పెట్టి నిను రమ్మని పిలుచులేఎట్టి వాడవో నరుడా ఎంతటి ఘనుడవోఈ మట్టితోనే బంధం ఎల్లప్పుడు ఉండదు రా..”2″ మట్టి నుండి నిన్ను చేసి నట్టి దేవుడేఅంత విడిచి పెట్టి నిను రమ్మని పిలుచులే “2” […]

Matti Nundi Song Lyrics | Latest Telugu Gospel Song 2025 | Bro Aronkumar Nakrekanti Read More »

Aaradhana Chethunu Anni Velala Song Lyrics | Telugu Worship Song 2025 | Worship in Spirit And Truth

ఆరాధన చేతును అన్ని వేళలా | Aaradhana Chethunu Anni Velala Song Lyrics | Telugu Worship Song 2025 | Worship in Spirit And Truth Aaradhana Chethunu Anni Velala Song Lyrics ఆరాధన చేతును అన్ని వేళలాఆత్మతో సత్యముతో ఆరాధింతును (2)నా ప్రాణ ప్రియుడు యేసయ్యకునన్ను కన్న తండ్రి నా యేసుకు (2)స్తుతి స్తుతి స్తుతి స్తుతి ఆరాధనహల్లెలూయ హల్లెలూయ ఆరాధన (2)ఆరాధన ఆరాధన – ఆరాధన ఆరాధన (2)

Aaradhana Chethunu Anni Velala Song Lyrics | Telugu Worship Song 2025 | Worship in Spirit And Truth Read More »

Mahamahudavani Song Lyrics | Pastor Praveen | Latest Telugu Christian Songs 2025

మహా మహుడవని నిన్ను గలమెత్తి కొనియాడెదన్ | Mahamahudavani Song Lyrics | Pastor Praveen | Latest Telugu Christian Songs 2025 Mahamahudavani Song Lyrics మహా మహుడవని నిన్ను గలమెత్తి కొనియాడెదన్మహోన్నతుడవని నీ మహిమను నే చాటెదన్ (2)ఆపత్కాలములో నమ్మదగిన నజరేయుడాఆశ్చర్య కార్యములు జరిగించు అద్వితీయుడానిన్ను కీర్తింతును…. నిన్ను ఘనపరతును యేసు నీకే ఆరాధన…. నా తండ్రి నీకే ఆరాధన (2)నా యజమానుడా విజయశీలుడాప్రేమాపూర్ణుడా నా ఆరాధ్యుడా (2)||మహామహుడవని|| బానిసత్వములొ ఉన్న నీ ప్రజలు

Mahamahudavani Song Lyrics | Pastor Praveen | Latest Telugu Christian Songs 2025 Read More »

Virigina Manasa Song Lyrics | Paul Moses | A Song of Comfort | Latest Telugu Christian Song 2025

Virigina Manasa Song Lyrics | Paul Moses | A Song of Comfort | Latest Telugu Christian Song 2025 Virigina Manasa Song Lyrics విరిగిన మనసా నీకు గాయమాయానకోరినవన్నీ నీకు దూరమాయాన “2” స్థితిని మార్చేది యేసేకలతలు తీర్చేది క్రీస్తే “2”||విరిగిన|| నా అన్నవారే నిన్ను వెలివేసిననీకున్నవారే నిను విడిచి వెళ్ళిన “2”అంధకారములో ఆగిపోయినఅనాథగా నీవు మిగిలిపోయిన “2”స్థితిని మార్చేది యేసేకలతలు తీర్చేది క్రీస్తే “2”||విరిగిన|| పలుమార్లు నీవు మోసపోతివేపగిలిన

Virigina Manasa Song Lyrics | Paul Moses | A Song of Comfort | Latest Telugu Christian Song 2025 Read More »

Naa Prardhana Song Lyrics | Joshi Prashanth | LatestTelugu Christian Song 2025

నా ప్రార్ధన | Naa Prardhana Song Lyrics | Joshi Prashanth | LatestTelugu Christian Song 2025 Naa Prardhana Song Lyrics ఆశ్చర్యకరుడ ఆలోచనకర్తబలమైన దుర్గము నీవే యేసయ్యామా నిరీక్షణమాకు చాలిన దైవమామా అభయ హస్తమూ యేసయ్యా మా చిన్ని ప్రార్థన ఆలకించుమయ్యా |4| మా చుట్టూ మరణమే కమ్ముకున్నకనిపించని రోగముతో పోరాడుతున్న |2|జీవము నిచ్చే దేవుడవు నీవేనయ్యాజీవము కలిగిన దేవుడవు నీవే యేసయ్యా |2| మా చిన్ని ప్రార్థన ఆలకించుమయ్యా |4|

Naa Prardhana Song Lyrics | Joshi Prashanth | LatestTelugu Christian Song 2025 Read More »

Bhayamu Chendaku Bhakthuda Song Lyrics | Latest Telugu Worship Song 2025 | Fear Not, Believer

భయము చెందకు భక్తుడా | Bhayamu Chendaku Bhakthuda Song Lyrics | Latest Telugu Worship Song 2025 | Fear Not, Believer Bhayamu Chendaku Bhakthuda Song Lyrics భయము చెందకు భక్తుడాఈ మాయ లోక ఛాయలు చూచినప్పుడు (2)భయము చెందకు నీవుదిగులు చెందకు నీవు (2)జీవమిచ్చిన యెహొవున్నాడుఓ భక్తుడా.. ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు||భయము|| బబులోను దేశమందునఆ భక్తులు ముగ్గురు.. బొమ్మకు మ్రొక్కనందునా (2)పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే (2)నాల్గవ వాడు

Bhayamu Chendaku Bhakthuda Song Lyrics | Latest Telugu Worship Song 2025 | Fear Not, Believer Read More »

Ee Prayanamlo Song Lyrics | Ninnu Erigi Song | Latest Telugu Christian Songs 2025

ఈ ప్రయాణములో | Ee Prayanamlo Song Lyrics | Ninnu Erigi Song | Latest Telugu Christian Songs 2025 Ee Prayanamlo Song Lyrics నిన్ను ఎరిగి నీ మాటను నమ్మినీ పాదముల వెంట నడిచానయ్యా (2)గడచిన కాలమంతా వాపోయెలానీ ప్రేమే నన్ను మార్చిందయ్యా (2) నీ మంచితనమంతా, నీ మహిమ అంతా…నాకు తోడుగా నిరతము పంపువాడానీ రూపముగా మారే ఈ ప్రయాణములోనాకు తోడుగా నిరతము ఉండువాడా… యేసయ్యా నీకే ఆరాధనయేసయ్యా… యేసయ్యా…

Ee Prayanamlo Song Lyrics | Ninnu Erigi Song | Latest Telugu Christian Songs 2025 Read More »

Sthuthi Chellinchedamu Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Sinai Sunath

స్తుతి చెల్లించెదము నీ నామమును బట్టి | Sthuthi Chellinchedamu Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Sinai Sunath Sthuthi Chellinchedamu Song Lyrics స్తుతి చెల్లించెదము నీ నామమును బట్టిస్తుతి చెల్లించెదము నీ పరిశుద్ధతను బట్టిస్తుతి చెల్లించెదము నీ ప్రభావమును బట్టిస్తుతి చెల్లించెదము సిలువ ప్రేమను బట్టి //2//కొండలు కరిగి పోవును నీ నామమును బట్టియెరికో గోడలు కూలును నీ నామమును బట్టి //2//యేసయ్య నాయేసయ్య ఘనమైనది నీ

Sthuthi Chellinchedamu Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Sinai Sunath Read More »

Nilipithiva Dheepasthambamai Song Lyrics | Latest Telugu Christian Song 2025

అర్హతే లేని నన్ను ఎన్నుకున్నావు | Nilipithiva Dheepasthambamai Song Lyrics | Latest Telugu Christian Song 2025 Nilipithiva Dheepasthambamai Song Lyrics అర్హతే లేని నన్ను ఎన్నుకున్నావుయోగ్యతే లేని నన్ను నీ కోరకు పిలిచావుధూళినైన నన్ను పిలిచితివా నీ సేవకైమంటినైనా నన్ను నీలిపితివా దీపస్థంబమై నీకోరకే నా బ్రతుకునీ వైపే నా పరుగునీ సిలువే నా విలువనీతోనే నా జీవితం అరణ్యములోనే ఒంటరినై ఉండగనిలిచితివా హోరెబులో ప్రభువుగాఅగ్ని మండుచుండెను గాని పోద కాలలేదుగాధూళినైనా

Nilipithiva Dheepasthambamai Song Lyrics | Latest Telugu Christian Song 2025 Read More »

Nannu Neevu Maruvaka Song Lyrics | Margamu Thelisina | BENNY JOSHUA | Latest Telugu Chritsian Songs 2025

మార్గము తెలిసిన తప్పిపోయాను | Nannu Neevu Maruvaka Song Lyrics | Margamu Thelisina | BENNY JOSHUA | Latest Telugu Chritsian Songs 2025 Nannu Neevu Maruvaka Song Lyrics మార్గము తెలిసిన తప్పిపోయానుఏటో తెలియక నిలిచిపోయానువంద మంది కొరకు నీవు పోలేదుతప్పిపోయిన నన్ను నీవు వెదకి వచ్చావు నన్ను నీవు మరువకనన్ను నీవు విడువకజాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావుతృణీకరించక నన్ను త్రోసివేయకసంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు శ్రేష్టమైన జనులు ఉన్ననూవిలువలేని

Nannu Neevu Maruvaka Song Lyrics | Margamu Thelisina | BENNY JOSHUA | Latest Telugu Chritsian Songs 2025 Read More »

Scroll to Top