Telugu Christian Song Lyrics Blog

Your blog category | Telugu Christian Song Lyrics Blog

Kadhey Song Lyrics | Latest Telugu Christian Song 2026 | Revanth Reynold

Kadhey Song Lyrics | Latest Telugu Christian Song 2026 | Revanth Reynold | Reshma Reigna | Hope Amplified Music. Kadhey Song Lyrics పల్లవి:కథే మొదలాయెనె ఇలాకలం….. రచించలేదుగామదే….ఊహించలేదిలానీ ప్రేమ నన్ను వెదకి-సర్వాన్ని మార్చేగా నీ మాటను వినక నేనున్నానీ చేతికి దూరంగా పోతున్నానీ ప్రేమయే వెంటాడెనే… నా కాపరై, నా వెంటా వచ్చావేనా ఊపిరై, ప్రాణంగా మారావేఈ ప్రేమకై ఏమిచ్చెదా……? నా కోసమే ఆ సిలువలో- బలి అయితివే

Kadhey Song Lyrics | Latest Telugu Christian Song 2026 | Revanth Reynold Read More »

Naa Kannulu Kanneeti Utaganu Song Lyrics | Latest Telugu Christian Song 2026

Naa Kannulu Kanneeti Utaganu Song Lyrics | Latest Telugu Christian Song 2026 | Emmanuel Ministries Ps Jeremiah Naa Kannulu Kanneeti Utaganu Song Lyrics నా కనులు కన్నీటివుటగానునా శిరము జలమయముగాను నా తణువంతయి నీ ఆలయమై నా ఉపవాస ములో నీకు సమీపమై…. యేసయ్య న యేసయ్య నీ ఆలయమాదునేయేసయ్య నాయేసయ్య నీలో మమేకమైఔదునే.. 2 1)శరీర క్రియాలన్నియు నాలో నసియింపజేయుటకే..ఉపవాసముతో నా ప్రాణమును ఆయపరచుదునే..2నా ఆయాసము ఆత్మలో

Naa Kannulu Kanneeti Utaganu Song Lyrics | Latest Telugu Christian Song 2026 Read More »

Emivvagalanu Emivvaagalanu Song Lyrics | Latest Telugu Christian Songs 2026

Emivvagalanu Emivvaagalanu Song Lyrics | Latest Telugu Christian Songs 2026 | Joel N Bob | Nannu Neeke Samarpinthunu Emivvagalanu Emivvaagalanu Song Lyrics ఎమివ్వగలను (3) x2 నా దీన స్థితిలో నాన్నాదరించిసన్నిహితంగా నీవు హెచ్చించితివే (2)నేనున్న స్థితికి కారణం నీవేనేనున్న స్థితికి కారణం నీవే అందుకే నా జీవితమి నీకర్పిస్తున్నాను (2)అర్పిస్తున్నాను యేసయ్య సమర్పిస్తున్నాను యేసయ్య (2) నన్ను నీకే అర్పిస్తున్నానయ్యానన్ను నీకే సమర్పిస్తున్నానయ్య (2) ఎమివ్వగలను (3)

Emivvagalanu Emivvaagalanu Song Lyrics | Latest Telugu Christian Songs 2026 Read More »

Yeshua Neeve Naa Praanam Song Lyrics | Naalone Neevu Neelone Nenu | Jessy Paul | Latest Telugu Christian Song 2026

Yeshua Neeve Naa Praanam Song Lyrics | Naalone Neevu Neelone Nenu| Jessy Paul | Latest Telugu Christian Song 2026 Yeshua Neeve Naa Praanam Song Lyrics Chorusనాలోనే నీవు నీలోనే నేను ప్రభువా యేసువాNaalonae Neevu Neelonae Naenu Prabhuvaa Yeasuvaaఅదేనా కోరిక అదేనా ప్రేమ అదేనా జీవితంAdaenaa Korika Adaenaa Praema Adaenaa Jeevithamయేషూవా నీవేనా ప్రాణంYaeshoovaa Neevaenaa Praanamనీవేనా గానం నీవేనా యజ్ఞం నీవైపే నా

Yeshua Neeve Naa Praanam Song Lyrics | Naalone Neevu Neelone Nenu | Jessy Paul | Latest Telugu Christian Song 2026 Read More »

Neeve chaalu Neeve Chaalu Song | Naaku Inka Evaru Leru | Raj Prakash Paul | Latest Telugu Christian Song 2026

Neeve chaalu Neeve Chaalu Song | Naaku Inka Evaru Leru | Raj Prakash Paul | Latest Telugu Christian Song 2026 Neeve chaalu Neeve Chaalu Song Lyrics నీవే చాలు నీవే చాలుయేసు నీవే చాలుఇప్పుడు నీవే చాలుఎప్పటికీ నీవే చాలు || 3 || నా సర్వం నీవేనా ఆనందం నీవేనీవే చాలు నీవే చాలుయేసు నీవే చాలు యేసు నీవే నా ఊపిరినీవే నా నమ్మకంఅంధకారంలో

Neeve chaalu Neeve Chaalu Song | Naaku Inka Evaru Leru | Raj Prakash Paul | Latest Telugu Christian Song 2026 Read More »

Neekai Naa Thrushna Song | Neeve Neeve Naa Sarvamu | Dr.Asher Andrew | Latest Telugu Christian Song 2026

నీకై నా తృష్ణ | Neekai Naa Thrushna Song | Neeve Neeve Naa Sarvamu | Dr.Asher Andrew | Latest Telugu Christian Song 2026 Neekai Naa Thrushna Song పల్లవి :నీవే నీవే నా సర్వమునీవే నీవే నా ఆధారము “2”యేసయ్య…. యేసయ్య…నా హృదయర్పణ నీకేనయ్య “2”నీ దీవెనలకంటే.. నీకై నా తృష్ణనీ వరములకంటే..నీకై నా తృష్ణనీ కార్యముల కంటే.. నీకై నా తృష్ణనీ స్వస్థతల కంటే.. నీకై నా

Neekai Naa Thrushna Song | Neeve Neeve Naa Sarvamu | Dr.Asher Andrew | Latest Telugu Christian Song 2026 Read More »

Kashtalanni Vaste Raani Song Lyrics | Jonah Samuel | Latest Telugu Christian Song 2026

కష్టాలన్నీ వస్తే రానీ | Kashtalanni Vaste Raani Song Lyrics | Jonah Samuel | Latest Telugu Christian Song 2026 Kashtalanni Vaste Raani Song Lyrics కష్టాలన్నీ… వస్తే రానీకన్నీళ్లన్నీ… జారిపోనీనమ్మకమే నీలో నీతోకడవరకు నిలిచిపోనీప్రతి అడుగు నీ విజయం కోసంసైన్యంలా సాగిపోనీ…కష్టాలన్నీ… వస్తే రానీకన్నీళ్లన్నీ… జారిపోనీ వీచే గాలి తోస్తున్నా… కురిసే వర్షం తడిపేస్తున్నాఉరుము పిడుగు ఒకటై వచ్చి భయపెట్టేస్తున్నాఎదగడమే మరి తెలిసిన చెట్టు నేలకు వాలేనా…ఫలించడమే తన పనిగా

Kashtalanni Vaste Raani Song Lyrics | Jonah Samuel | Latest Telugu Christian Song 2026 Read More »

Adhikandam Bible quiz | Telugu Bible Quiz Genesis 41-50 | Bible Challenge 2026

Adhikandam Bible quiz | Telugu Bible Quiz Genesis 41-50 | Bible Challenge 2026 Ambassador of Christ Presents తెలుగు బైబిల్ క్విజ్ ఆదికాండము (GENESIS): అధ్యాయాలు 41 – 50 మీ బైబిల్ జ్ఞానాన్ని పరీక్షించుకోండి! మన బైబిల్ క్విజ్ సిరీస్‌లో ఇది మొదటి క్విజ్. జూలై 19న జరగబోయే ఈ ఆన్‌లైన్ క్విజ్ ప్రత్యేకంగా ఆదికాండము 41 నుండి 50 అధ్యాయాల మీద ఉంటుంది. కింద ఉన్న నియమ నిబంధనలు

Adhikandam Bible quiz | Telugu Bible Quiz Genesis 41-50 | Bible Challenge 2026 Read More »

Genesis 21-30 Quiz Leaderboard | bible challenge

Genesis 21-30 Quiz Leaderboard | bible quiz contest participate to get bible knowledge and spiritual gifts Ambassador of Christ Presents తెలుగు బైబిల్ క్విజ్ ఫలితాలు 🏆 లీడర్‌బోర్డ్: ఆదికాండము 21 – 30 ఈ ఆన్‌లైన్ క్విజ్‌లో ఎంతో ఉత్సాహంగా పాల్గొని, తమ బైబిల్ జ్ఞానాన్ని పరీక్షించుకున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు! పోటాపోటీగా జరిగిన ఈ క్విజ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విజేతల వివరాలు కింద ఇవ్వబడ్డాయి. 🌟

Genesis 21-30 Quiz Leaderboard | bible challenge Read More »

Mahima Ghanathayu Sthuthiyu Vandhanamu | Latest Telugu Christian Song 2026

Mahima Ghanathayu Sthuthiyu Vandhanamu | Latest Telugu Christian Song 2026 | Bro. Dora Varma & Anil Kumar Mahima Ghanathayu Sthuthiyu Vandhanamu Song Lyrics సర్వలోకలందరూ పాపి అని నన్ను పిలువ(1)లోక రక్షకుడు పేరు పెట్టి పిలిచే(2)(3) మహిమ ఘనతయు స్తుతియు వందనము(2)యుగయుగములు నీకే చెల్లును గాక(2) సర్వలోక జనులు పాపి అని నన్ను త్రోయ (1)ప్రేమ స్వరూపి ప్రేమతో నన్ను పిలిచే(2)(3) మహిమ ఘనతయు స్తుతియు వందనము(2)యుగయుగములు నీకే

Mahima Ghanathayu Sthuthiyu Vandhanamu | Latest Telugu Christian Song 2026 Read More »

Scroll to Top