Telugu Christian Song Lyrics Blog

Your blog category | Telugu Christian Song Lyrics Blog

Naajeevithamlo Neevu Chesina Song Lyrics | Ninne Sthuthisthanayya Song Lyrics | Latest Telugu Christian Song 2025

నా జీవితములో నీవు చేసిన | Ninne Sthuthisthanayya Song Lyrics | Naajeevithamlo Neevu Chesina Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Lillian Christopher Naajeevithamlo Neevu Chesina Song పల్లవి :నా జీవితములో నీవు చేసినమేళ్లకు నిన్నే స్తుతిస్తానయ్యానా జీవితములో నీవు చూపినప్రేమకు నిన్నే స్తుతిస్తానయ్యాఏమిచ్చి నీ రుణం నే తీర్చగలనయ్యజీవితాంతం స్తుతిస్తానయ్యాయేసయ్యా యేసయ్యా నిన్నే స్తుతిస్తానయ్యా నే బాధలో వున్నప్పుడు నన్ను లేవనెత్తావయ్యాకన్నీరు తుడిచావు నన్ను […]

Naajeevithamlo Neevu Chesina Song Lyrics | Ninne Sthuthisthanayya Song Lyrics | Latest Telugu Christian Song 2025 Read More »

Neela Nesthamevvaru Song Lyrics | Sharon Sisters Latest Telugu Christian Song 2025

నీలా నేస్తమెవ్వరు లేనే లేరుగా | Neela Nesthamevvaru Song Lyrics | Sharon Sisters Latest Telugu Christian Song 2025 Neela Nesthamevvaru Song Lyrics నీలా నేస్తమెవ్వరు లేనే లేరుగానీలా సాయమెవ్వరు రానే రారుగాగతమెంతైన పతనమైనాసతమతమైన స్థితిగతులైనా యేసయ్యా.. నీవేగా.. విసిగి వేసారి కేక వేయగాకరుణించమని నిన్ను వేడగాదాటిపోక నన్ను నీవు ఆగి తేరి చూసావుజాలి చూపి చేరదీసిమనసు తెలుసుకున్నావుఆశ తీర్చి బ్రతుకు మార్చి దీవించావు యేసయ్యా.. నీవేగా.. మలిన బ్రతుకు భారమవ్వగాకఠినుల

Neela Nesthamevvaru Song Lyrics | Sharon Sisters Latest Telugu Christian Song 2025 Read More »

Neevu Nakundaga Deva Song Lyrics | Latest Telugu Christian Songs 2025

నీవు నా కుండగా దేవా జయము నాకేనయ్యా | Neevu Nakundaga Deva Song Lyrics | Latest Telugu Christian Songs 2025 Neevu Nakundaga Deva Song Lyrics నీవు నా కుండగా దేవా జయము నాకేనయ్యానీ కృప నాకుండగా దేవా వెనుక నే చూడనునీ కృప నాకు చాలును దేవాబలహినతలో జయము పొందేద. ”2”కృప… కృప… కృప… కృప.. యేసు నీ కృప అందరు నన్ను నిందించిననునను నమ్మి నాతో నడిచితివయ్యానీ కృప

Neevu Nakundaga Deva Song Lyrics | Latest Telugu Christian Songs 2025 Read More »

Adhika Sthothram Song Lyrics | Latest Telugu Christian Songs 2025 | Sharon Sisters

అధిక స్తోత్రము నొందదగిన దేవా | Adhika Sthothram Song Lyrics | Latest Telugu Christian Songs 2025 | Sharon Sisters Adhika sthothram Song Lyrics పల్లవి:అధిక స్తోత్రము నొందదగిన దేవాఅనుదినము స్తుతియించేదను “2”స్తుతులు స్తుతులు స్తుతులకు పాత్రుడవుస్తుతులు స్తుతులు స్తుతులకు యోగ్యుడవు “2” నిత్యము నీ నామమునుసన్నుతించేదను యేసయ్యనా హృదయమంతటితో మొక్కేదనునా మనసారా కీర్తించి పాడేదను “2” స్తుతులు స్తుతులు స్తుతులకు పాత్రుడవుస్తుతులు స్తుతులు స్తుతులకు యోగ్యుడవుమహిమ ఘనత ప్రభావము నీకేమా

Adhika Sthothram Song Lyrics | Latest Telugu Christian Songs 2025 | Sharon Sisters Read More »

Neeli Akasam Song Lyrics | Mary Grace | Noel Sean | The Rapture | Latest Telugu Christian Song 2025

Neeli Akasam Song Lyrics | Mary Grace | Noel Sean | The Rapture | Latest Telugu Christian Song 2025 Neeli Akasam Song Lyrics నీలి ఆకాశం దాటి పోదామానా యేసు ఉండున్అక్కడా ll2llకలుసు కుంటాము మేఘాల మీద ll2llచూస్తారు భూజనులంతా …ll2ll Yo…I am Singing About The GOD,Who’s Stands On His WordAll That He Promised – It Will All Be Done….The

Neeli Akasam Song Lyrics | Mary Grace | Noel Sean | The Rapture | Latest Telugu Christian Song 2025 Read More »

Yevariki Yevaru ee lokamlo Song Lyrics | Yevariki Yevaru Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Evan Mark Ronald

ఎవరికి ఎవరు ఈ లోకములో | Yevariki Yevaru ee lokamlo Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Evan Mark Ronald Yevariki Yevaru ee lokamlo Song Lyrics Telugu ఎవరికి ఎవరు ఈ లోకములోఎంతవరకు మనకీ బంధము (2)ఎవరికీ ఎవరు సొంతముఎవరికి ఎవరు శాశ్వతము (2) మన జీవితం ఒక యాత్రమన గమ్యమే ఆ యేసుమన జీవితం ఒక పరీక్షాఅది గెలవడమే మన తపన (2) తల్లిదండ్రుల

Yevariki Yevaru ee lokamlo Song Lyrics | Yevariki Yevaru Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Evan Mark Ronald Read More »

Hrudayamanthaa Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Asha Ashirwadh

హృదయమంతా | Hrudayamanthaa Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Asha Ashirwadh Hrudayamanthaa Song Lyrics పల్లవి:హృదయమంతా పాప భారమే –వినబడుతుంది మరణ మృదంగమేకరువాయే నిద్ర హారమే –చేరువాయే చెడు స్నేహమే ప్రభువా.. నన్ను కరుణించుక్షమియించు విడిపించునన్ను నీకై వెలిగించునీ పనిలో నడిపించు (2) చరణం:సొలొమోనుకు ఉన్న జ్ఞానమే నాకున్ననుసమ్సోనుకు ఉన్న బలమే నాదైనను ( 2)నులివెచ్చని బ్రతుకుతో పొందలేను నిత్యజీవంఅయినా తెలిసి తెలిసి పడిపోతిని (2)-లేవలేక నేను నిను

Hrudayamanthaa Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Asha Ashirwadh Read More »

Ninne Nammukunnanaya Song Lyrics | Chinni Savarapu | Latest Telugu Christian Songs 2025

నిన్నే నమ్ముకున్నానయ్యా | Ninne Nammukunnanaya Song Lyrics | Chinni Savarapu | Latest Telugu Christian Songs 2025 Ninne Nammukunnanaya Song Lyrics నిన్నే నమ్ముకున్నానయ్యానా చేయి పట్టి నడుపునీవుంటే నాకు చాలు -నీ ప్రేమే నాకు చాలు లోకాన్ని నే ప్రేమించానుస్నేహితులను నే నమ్మానుబంధువులే నా బలమైయున్ననావారే అని అనుకున్నానుఅందరు నన్ను వెలిగా చూసిఅపహసించి హింసించిరినీ ఆలోచనే మరువలేదునీ కృపయే నను విడువలేదునీవుంటే నాకు చాలు – నీ ప్రేమే నాకు

Ninne Nammukunnanaya Song Lyrics | Chinni Savarapu | Latest Telugu Christian Songs 2025 Read More »

Digulu Padaku Nesthama Song Lyrics | Latest Telugu Christian Songs 2025 | Tinnu Thereesh

దిగులు పడకు నేస్తమా | Yesu neeku Thodaiyunnadu Song Lyrics | Digulu Padaku Nesthama Song Lyrics | New Telugu Christian Songs 2025 | Tinnu Thereesh Digulu Padaku Nesthama Song Lyrics పల్లవి:దిగులు పడకు నేస్తమా యేసు నీతో ఉన్నాడుసందేహ పడకు ప్రాణమానీకు తోడు ఉంటాడు అ. ప.ఏదైనా ఏ క్షణమైనాయేసునాథుని తలంచుమా!ఏమైనా ఏ స్థితియైనాఆదరించును గ్రహించుమా! చ1ఆశే నిరాశై అలసియున్నావా?కీడే నీ నీడై తడబడుచున్నావా?ఏదైనా ఏ క్షణమైనాయేసునాథుని

Digulu Padaku Nesthama Song Lyrics | Latest Telugu Christian Songs 2025 | Tinnu Thereesh Read More »

Ni Prema Pandhirilo Song Lyrics | Saswathamainadi Nee Prema Naa Song Lyrics | New Year Song 2025

శాశ్వతమైనది నీ ప్రేమ నా యెడల | నీ ప్రేమ పందిరిలో | Ni Prema Pandhirilo Song Lyrics | New Year Song 2025 | Pastor Sagar Ni Prema Pandhirilo Song Lyrics పల్లవి:శాశ్వతమైనది నీ ప్రేమ నా యెడలవిడదీయ లేనిది నీ స్నేహ బంధమునీ ప్రేమ పందిరిలో ఫలియింపజేసితివేనీ దివ్య సన్నిధిలో ఎనలేని సంతోషమేనీవే తోడుండగా-ప్రతి విజయం నా సొంతమేనీవే దీవించగా మార్చ తరమా ఏదైనాను(మార్చగలరా ఎవరైనాను) చరణం:వర్ణన కందని

Ni Prema Pandhirilo Song Lyrics | Saswathamainadi Nee Prema Naa Song Lyrics | New Year Song 2025 Read More »

Scroll to Top