Mahima Ghanathayu Sthuthiyu Vandhanamu | Latest Telugu Christian Song 2026 | Bro. Dora Varma & Anil Kumar
Table of Contents
Mahima Ghanathayu Sthuthiyu Vandhanamu Song Lyrics
సర్వలోకలందరూ పాపి అని నన్ను పిలువ(1)
లోక రక్షకుడు పేరు పెట్టి పిలిచే(2)(3)
మహిమ ఘనతయు స్తుతియు వందనము(2)
యుగయుగములు నీకే చెల్లును గాక(2)
సర్వలోక జనులు పాపి అని నన్ను త్రోయ (1)
ప్రేమ స్వరూపి ప్రేమతో నన్ను పిలిచే(2)(3)
మహిమ ఘనతయు స్తుతియు వందనము(2)
యుగయుగములు నీకే చెల్లును గాక(2)
సర్వలోకులందరూ నన్ను విడువగా(1)
ఇమ్మానుయేలుగా నిత్యము ఉన్నావు(ఉంటావు)(2)(3)
మహిమ ఘనతయు స్తుతియు వందనము(2)
యుగయుగములు నీకే చెల్లును గాక(2)
Youtube Video
More Songs
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.