Prema Nannu Balaparache Prema Song Lyrics | Latest Telugu Christian Song 2024 | Jessy Paul
ప్రేమ నన్ను బలపరచే ప్రేమ | Prema Nannu Balaparache Prema Song Lyrics | Telugu Christian Song 2024 | Jessy Paul Prema Nannu Balaparache Prema Song Lyrics ప్రేమ నన్ను బలపరచే ప్రేమప్రేమ నన్ను యెత్తుకునే ప్రేమతుఫానుల్లో నన్ను హత్తుకునే ప్రేమమునిగితే ఎత్తిపట్టుకునే ప్రేమప్రేమ యేసు ప్రేమప్రేమ దైవ ప్రేమనన్ను యెన్నడు విడువనిదినన్ను యెన్నడు ఎడబాయనిది కష్టం నన్ను చుట్టిననుచీకటి నన్ను కమ్మిననునీ కరములు నాకు ఆశ్రయమునీ కనికరం నాకు […]