Telugu Christian Song Lyrics Blog

Your blog category | Telugu Christian Song Lyrics Blog

Yesayya Song Lyrics Enosh Kumar | Saaswathamainadi nee krupa song | Latest New Telugu Christian Song 2024

(యేసయ్య) శాశ్వతమైనది నీ కృప | Yesayya Song Lyrics Enosh Kumar | Ft. Ps. Enosh Kumar V & Ps. Simon Pavan N | Latest New Telugu Christian Song 2024 Yesayya Song Lyrics Enosh Kumar శాశ్వతమైనది నీ కృప,ఎంతో ఉన్నతం నీ కరుణ (2)ఏ యోగ్యత లేని నన్ను నీ కృపతో నడిపితివికన్నీరు తుడిచి నా బ్రతుకును నీ మహిమతో నింపితివి (2)యేసయ్యా…. యేసయ్యా…. (2)యేసయ్యా […]

Yesayya Song Lyrics Enosh Kumar | Saaswathamainadi nee krupa song | Latest New Telugu Christian Song 2024 Read More »

Kastalennunna Song Lyrics | Latest Telugu Christian Songs 2022

కష్టాలెన్నున్నా | Kastalennunna Song Lyrics | Latest Telugu Christian Songs 2022 | Daniel Surya Avula | Rahul Roy | Desmond John | Moses Dany Kastalennunna Song Lyrics పల్లవి:కష్టాలెన్నున్నా – కన్నీళ్ళెన్నైనాకాలమెంతైనా – కారణమేదైనా (2)విడువను నిన్ను- కదలను నేను (2)నీకోసమేగా నన్ను ఎన్నుకొన్నావునీకోసమేగా నన్ను చేసుకొన్నావు (2) చరణం-1 :పరిశుద్ధుతండ్రివైన నిన్ను పోలి నేను – పరిశుద్ధునిగా నీతో నడవాలనిజగత్పునాది వేయకముందే – నీ ఉన్నత

Kastalennunna Song Lyrics | Latest Telugu Christian Songs 2022 Read More »

Kannillatho Nenu Song Lyrics | Latest Telugu Christian Songs 2021

కన్నీళ్లతో నేను | Kannillatho Nenu Song Lyrics | Latest Telugu Christian Songs 2021 | Benarji | Sareen & Praveen Brothers | Revanth A Kannillatho Nenu Song Lyrics Telugu కన్నీళ్లతో నేను కృంగిపోగాగుండెకోతే నాకు మిగిలిపోగాకన్నతండ్రి నీవైనావు దేవాకన్నీరు తుడచినావు ప్రభువా నా పాప జీవితాన్ని సిలువలో నువు మోసినూతన జీవితమిచ్చి నీ సాక్షిగా నిలిపితివిఅనుక్షణం నీలోనే హర్షిస్తావిలువైన ప్రేమను నే చాటిస్తా యవ్వన కాలమందు నీ

Kannillatho Nenu Song Lyrics | Latest Telugu Christian Songs 2021 Read More »

Santhoshame Naa Yesunilo Song Lyrics | Latest Telugu Christian songs 2024 | Jessy Paul

సంతోషమే.. నా యేసునిలో | Santhoshame Naa Yesunilo Song Lyrics | Telugu Christian songs 2024 | Jessy Paul Santhoshame Naa Yesunilo Song Lyrics సంతోషమే.. నా యేసునిలోనిత్యానందమునిచ్చు నాధునీలో.. (2)మనసంతా సంతోషం.. (2)ఆత్మలో ఆనందం.. యేసయ్య…. అది దొరికెను నీలో..సంతోషమే నా యేసునిలోనిత్యానందమునిచ్చు నాధునీలో.. (2) శ్రమలలో నీ మాటా, కలిగించే ఆనందమేదుఖ:కములో నీ ప్రేమ పుట్టించే ధైర్యమునే (2)వ్యదైన బాధైన నను వీడిపోడుకనుపాపై నాతోనే నిత్యం ఉంటాడు (2)

Santhoshame Naa Yesunilo Song Lyrics | Latest Telugu Christian songs 2024 | Jessy Paul Read More »

Maananu Maananu Song Lyrics | Yesu Ninnu Ne Stuthiyinchuta Song lyrics | Latest Telugu Christian Songs 2024 | Joel Kodali

యేసు నిన్ను నే స్తుతియించుట | Maananu Maananu Song Lyrics | Latest Telugu Christian Songs 2024 | Joel Kodali Maananu Maananu Song Lyrics యేసు నిన్ను నే స్తుతియించుటమానను మానను మాననుకృతజ్ఞతలు నీకు చెల్లించుటఎన్నడూ మాననే మానను ప్రతికూల పరిస్థితులువెంటాడు ఘడియలలోనీ సిలువ తట్టు తిరిగినీ యాగమును తలచి సిలువపై మరణించి మరాణాన్ని గెలిచివరముగా నిత్యజీవము నిచ్చితివినాకింక నిన్ను స్తుతియించకుండాఉండు కారణమేది లేకపోయెను నీ పరిశుద్ధ రక్తము నా కొరకు

Maananu Maananu Song Lyrics | Yesu Ninnu Ne Stuthiyinchuta Song lyrics | Latest Telugu Christian Songs 2024 | Joel Kodali Read More »

Preminche Naa Thandri Song Lyrics | Latest Telugu Christian Songs 2024

Preminche Naa Thandri Song Lyrics | Latest Telugu Christian Songs 2024 Preminche Naa Thandri Song Lyrics నన్ను ప్రేమించే నా తండ్రి –ఇది పాట ఒక్కటే కాదండినేను చెప్పలేని హృదయం మాట ఇది (2) (Chorus)నేను ఉదయమునే లేవుటకు ఊపిరి నిచ్చావురోజంతా నిన్ను వెతకుటకు శక్తిని ఇచ్చావునా పనులన్నిటిలో నీవు తోడైయున్నావునేను మరచినా నీవు నన్ను మరువనన్నావు ఏమిచ్చి నీ ప్రేమను వర్ణింతును నా యేసునా శక్తిని అనుకున్నాను నిను నేను

Preminche Naa Thandri Song Lyrics | Latest Telugu Christian Songs 2024 Read More »

Ne Paadu Paataku Kaaranama Song Lyrics | Samy Pachigalla | Latest Telugu Christian Songs 2024

నే పాడు పాటకు కారణమా | Ne Paadu Paataku Kaaranama Song Lyrics | Samy Pachigalla | Latest Telugu Christian Songs 2024 Ne Paadu Paataku Kaaranama Song Lyrics స్తుతి నీకే మహిమ నీకేస్తుతి నీకే మహిమ నీకే పల్లవి:మంచివాడా నా యేసయ్యనే పాడు పాటకు కారణమా (2)లాభము ఆశించి ఆదుకొనకదీనుడను నన్ను నీవు మరువ లేదయ్యా (2) అను పల్లవి:స్తుతి నీకే మహిమ నీకేకీర్తి ఘనతయు నీకేనయా (2)

Ne Paadu Paataku Kaaranama Song Lyrics | Samy Pachigalla | Latest Telugu Christian Songs 2024 Read More »

Naa Balamu Neeve Song Lyrics | Paul Emmanuel | Latest Telugu Christian Songs 2024

నా బలము నీవే | Naa Balamu Neeve Song Lyrics | Paul Emmanuel | Latest Telugu Christian Songs 2024 Naa Balamu Neeve Song Lyrics Telugu నీవుంటే నాకు అంత సంతోషం అయ్యానీవుంటే నాకు అంతో విడుదల అయ్యా {2}నీవు లేని నన్ను ఊహించలేనయ్యనీవు లేని నేను బ్రతుకలేనయ్యనీవుంటే నాకు అంత సంతోషం అయ్యానీవుంటే నాకు అంతో విడుదల అయ్యా ఓటమిలో నేనుండగా నన్ను వోదార్చితివిభయముతో నేనుండగా నన్ను బలపరచితివి

Naa Balamu Neeve Song Lyrics | Paul Emmanuel | Latest Telugu Christian Songs 2024 Read More »

Neevunna Chota Song Lyrics | Jayasudha | Latest Telugu Christian Song 2024

Neevunna Chota Song Lyrics | Jayasudha | Latest Telugu Christian Song 2024 Neevunna Chota Song Lyrics పల్లవి: నీవున్న చోట నేనుండాలయ్యనేనున్న ప్రతి చోట నీతోడుండాలయ్య (2)నా దాగుచోటు నీవే యేసయ్యానా క్షేమాధారము నీవే నా యేసయ్యా (2) మధురం నీలో జీవితంఆపాద మస్తకం అంకితం…అతి (2) ఎవరు చేయలేని స్నేహం నాతో చేసావునిజమైన స్నేహితుడా నాతోనే ఉన్నావునీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చావునీ చల్లని చూపులో దీవెనలిచ్చావు (2) మధురం నీలో

Neevunna Chota Song Lyrics | Jayasudha | Latest Telugu Christian Song 2024 Read More »

Stuthiyincheda Sarvonnatha Song Lyrics | Joshua Shaik | Pranam Kamlakhar | Latest Telugu Christian Songs 2024

నీవే ఆశ – నీవే శ్వాస – నీవేగా | Stuthiyincheda Sarvonnatha Song Lyrics | Joshua Shaik | Pranam Kamlakhar | Latest Telugu Christian Songs 2024 Stuthiyincheda Sarvonnatha Song Lyrics నీవే ఆశ – నీవే శ్వాస – నీవేగా – అతిశ్రేష్ఠుడానాలో ప్రాణం – నాలో జీవం – నీవేగా – బలవంతుడా ప్రేమ పూర్ణుడ – నా దేవపావనాత్ముడ – యేసయ్యస్తుతికి పాత్రుడ – నా

Stuthiyincheda Sarvonnatha Song Lyrics | Joshua Shaik | Pranam Kamlakhar | Latest Telugu Christian Songs 2024 Read More »

Scroll to Top