Karunasaagara Song Lyrics ॥ కరుణాసాగర ॥ Hosanna Ministries 2024 New Album Song-3 Pas.ABRAHAM Anna
Karunasaagara Song Lyrics ॥ కరుణాసాగర ॥ Hosanna Ministries 2024 New Album Song-3 Pas.ABRAHAM Anna || Pas.John Wesly Anna Karunasaagara Song Lyrics telugu కరుణాసాగర యేసయ్యాకనుపాపగ నను కాచితివిఉన్నతమైన ప్రేమతోమనసున మహిమగానిలిచితివి మరణపులోయలో దిగులు చెందగాఅభయము నొందితి నినుచూచిదాహముతీర్చిన జీవనదిజీవమార్గము చూపితివి కరుణాసాగర యేసయ్యాకనుపాపగ నను కాచితివిఉన్నతమైన ప్రేమతోమనసున మహిమగానిలిచితివి యోగ్యతలేని పాత్రనునేనుశాశ్వతప్రేమతో నింపితివిఒదిగితిని నీ కౌగిలిలోఓదార్చితివి వాక్యముతో కరుణాసాగర యేసయ్యాకనుపాపగ నను కాచితివిఉన్నతమైన ప్రేమతోమనసున మహిమగానిలిచితివి అక్షయస్వాస్థ్యము నే […]