telugu Good friday Songs

telugu Good friday Songs | telugu Good friday Songs Lyrics | Lent days | fasting Prayers | siluva patalu | sramadanalu Songs | siluva patalu Lyrics | Latest Telugu Christian Songs | telugu christian songs | jesus songs

Siluva Bharamayena Song Lyrics | Rudhiram | Latest Telugu Good Friday Song 2025

సిలువ బరువయెనా రుధిరం ధారలయేనా | Siluva Bharamayena Song Lyrics| Rudhiram | Latest Telugu Good Friday Song 2025 Siluva Bharamayena Song Lyrics సిలువ బరువయెనా రుధిరం ధారలయేనాదేహం నలిగిపోయెనా దైవం సిలువ మోసెనా అను.ప:కలువరి గిరి సాక్ష్యమా పాపికై ఇంతటి బలియాగమాకాలమే ఎన్నడు చూడని ఘోరమా నరులకై ఇంతటి త్యాగమాదేవుని ప్రేమ ఇదే కదా లోకమూ పొందెను విడుదల ఏ నేరమూ లేకున్ననూ అన్యాయపూ తీర్పు పొందెనుప్రతి దోషమూ తొలగించగా …

Siluva Bharamayena Song Lyrics | Rudhiram | Latest Telugu Good Friday Song 2025 Read More »

Yemivvagalanu Aa Thyagaanikai Song Lyrics | Latest Telugu Good Friday Songs 2025

ఏ పాటి అర్హత లేని నన్నెంచుకున్నావు | Yemivvagalanu Aa Thyagaanikai Song Lyrics | Latest Telugu Good Friday Songs 2025 Yemivvagalanu Aa Thyagaanikai Song Lyrics ఏ పాటి అర్హత లేని నన్నెంచుకున్నావు నీవుఏ మాత్రమూ పాత్రుడ కానీ నన్నాదరించావు నీవునా దోషములకై నీ రుధిరమునే యాగముగా చేసినావుఈ పాపి కొరకై నీ ప్రాణమునే బలిగా అర్పించినావు వర్ణించలేనయ్యా నీ జాలినీవివరించలేనయ్యా నీ కరుణను నీ గాయాలను మరి రేపినాచేదు చిరకను …

Yemivvagalanu Aa Thyagaanikai Song Lyrics | Latest Telugu Good Friday Songs 2025 Read More »

Devuni Gorrevai Digi Song Lyrics | Naa Sthaanamu lo| Good Friday Song | Latest Telugu Christian Song 2025

దేవుని గొర్రెవై దిగి వచ్చినావే | Devuni Gorrevai Digi Song Lyrics | Naa Sthaanamu lo| Good friday song | Latest Telugu Christian Song 2025 Devuni Gorrevai Digi Song Lyrics దేవుని గొర్రెవై దిగి వచ్చినావేనా పాప భారము తొలగించుటకుకల్వరి సిల్వ పై తలదించినావేనా దోష శిక్షను భరియించుటకు నా స్థానములో నిలుచున్నావేఅవమానములేనో భరింయించావేనాకు బదులుగా మరణించావేనిత్య జీవము నాకిచ్చావే నేనే కదా ఆ ఘోర సిల్వకు కారణంనేనే …

Devuni Gorrevai Digi Song Lyrics | Naa Sthaanamu lo| Good Friday Song | Latest Telugu Christian Song 2025 Read More »

Kaluvarilo Kariginava Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Good Friday Songs

కలువరిలోన కరిగినావా | Kaluvarilo Kariginava Song Lyrics | Latest Telugu Christian Song 2025  Kaluvarilo Kariginava Song Lyrics పల్లవి:కలువరిలోన కరిగినావాకరుణామయుడా నా దేవాకరుణ చూపు కరములు చాపినిలిచినావా నాకైఅవధులే లేనిది నీ ప్రేమఅది ఆకాశము కంటే ఉన్నతమైనదినా రక్షణకై మహిమనంత విడచికడుదీనుడవై అరుదించినావాపరముకు నన్ను చేర్చుటకైపరితపించినావా నా యేసయ్యఆఖరి రక్తపు బొట్టును నాకై చిందించితివా చరణం:1ముళ్ళ కిరీటం శిరమున ధరియించినారేమొహము మీద ఉమ్మి వేసి గేలిచేసినారేపిడుగుద్దులు గుద్ది నిన్ను హింసించినారాకొరడాలతో కొట్టి …

Kaluvarilo Kariginava Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Good Friday Songs Read More »

Paadanaa Kanniti Svaram Song Lyrics | Good Friday Special Song 2025 | Bro. W.C.M KIRAN PAUL

పాడనా కన్నీటి స్వరం | Paadanaa Kanniti Svaram Song Lyrics | Good Friday Special Song 2025 | Bro. W.C.M KIRAN PAUL Paadanaa Kanniti Svaram Song Lyrics పాడనా స్తోత్ర కీర్తన పాడనా హృదయాలపనకలువరిలోనా కరుణమయునిపాయణమును పాడనావేదన విలపించిన…ప్రేమమయూడ కలువరి నాథనీ గాయములు వర్ణించుట నా తరమౌనా…(పాడనా) పిడికిలితో గుద్దిరీ ప్రభుని ఒంటరి చేసిముఖము పై ఉమ్మిరీ చెళ్ళుమని కొట్టిరి దేవా……2బాధతో నా ప్రభువు కుమిలిపోయేనేమనకై వేదన సహియించేనేకరుణామయూడా కృపగల …

Paadanaa Kanniti Svaram Song Lyrics | Good Friday Special Song 2025 | Bro. W.C.M KIRAN PAUL Read More »

Aparaadhini Yesayya Song Lyrics | Good Friday Songs 90s

Aparaadhini Yesayya Song Lyrics | Good Friday Songs 90s Aparaadhini Yesayya Song Lyrics అపరాధిని యేసయ్యాకృపజూపి బ్రోవుమయ్యా (2)నెపమెంచకయె నీ కృపలోనపరాధములను క్షమించు దాహంబు గొనగా చేదుచిరకను ద్రావ నిడితి (2)ద్రోహుండనై జేసితినీదేహంబు గాయంబులను (2) ఘోరంబుగా దూరితినినేరంబులను జేసితిని (2)కౄరుండనై గొట్టితినిఘోరంపు పాపిని దేవా (2) చిందితి రక్తము నాకైపొందిన దెబ్బల చేత (2)అపనిందలు మోపితినయ్యోసందేహమేలనయ్యా (2) శిక్షకు పాత్రుడనయ్యారక్షణ దెచ్చితివయ్యా (2)అక్షయ భాగ్యము నియ్యమోక్షంబు జూపితివయ్యా (2) Youtube Video …

Aparaadhini Yesayya Song Lyrics | Good Friday Songs 90s Read More »

Siluvalo Saagindi Yaathra Song Lyrics | Good Friday Songs 20s

సిలువలో సాగింది యాత్ర | Siluvalo Saagindi Yaathra Song Lyrics | Good Friday Songs 20s Siluvalo Saagindi Yaathra Song Lyrics సిలువలో సాగింది యాత్రకరుణామయుని దయగల పాత్ర (2) ఇది ఎవరి కోసమోఈ జగతి కోసమేఈ జనుల కోసమే||సిలువలో|| పాలు కారు దేహము పైనపాపాత్ముల కొరడాలెన్నో (2)నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి (2)నోరు తెరువ లేదాయే ప్రేమబదులు పలుక లేదాయే ప్రేమ (2) ఇది ఎవరి కోసమోఈ జగతి కోసమేఈ జనుల …

Siluvalo Saagindi Yaathra Song Lyrics | Good Friday Songs 20s Read More »

Siluvalo Aa Siluvalo Aa Gora kalvarilo Song Lyrics | Good Friday Songs 90s

సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో | Siluvalo Aa Siluvalo Aa Gora kalvarilo Song Lyrics | Good Friday Songs 90s Siluvalo Aa Siluvalo Aa Gora kalvarilo Song Lyrics సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలోతులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యావెలియైన యేసయ్యా బలియైన యేసయ్యానిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా (2) నేరం చేయని నీవు ఈ ఘోరపాపి కొరకుభారమైన సిలువ మోయలేక మోసావు (2)కొరడాలు చెళ్ళిని …

Siluvalo Aa Siluvalo Aa Gora kalvarilo Song Lyrics | Good Friday Songs 90s Read More »

Siluve Naa Sharanaayenu Raa Song Lyrics | Good Friday Song 90s

సిలువే నా శరణాయెను రా | Siluve Naa Sharanaayenu Raa Song Lyrics | Good Friday Song 90s Siluve Naa Sharanaayenu Raa Song Lyrics సిలువే నా శరణాయెను రానీ సిలువే నా శర ణాయెను రాసిలువ యందే ముక్తి బలముఁ జూచితి రా||నీ సిలువే|| సిలువను వ్రాలి యేసు పలికినపలుకు లందు విలువలేనిప్రేమామృతముఁ గ్రోలితి రా||నీ సిలువే|| సిలువను జూచుకొలఁదిశిలసమానమైన మనసునలిగి కరిగి నీరగుచున్నది రా||నీ సిలువే|| సిలువను దరచి …

Siluve Naa Sharanaayenu Raa Song Lyrics | Good Friday Song 90s Read More »

Siluva Chentha Cherinanade Song Lyrics | Good Friday Songs 90s

సిలువ చెంత చేరిననాడు కలుషములను కడిగివేయు | Siluva Chentha Cherinanade Song Lyrics | Good Friday Songs 90s Siluva Chentha Cherinanade Song Lyrics పల్లవి:సిలువ చెంత చేరిననాడు –కలుషములను కడిగివేయుపౌలు వలెను సీల వలెను –సిద్ధపడిన భక్తుల జూచి…సిలువ… కొండవంటి బండవంటి –మొండి హృదయంబు మండించుపండియున్న పాపులనైన –పిలుచుచుండె పరము చేర…సిలువ… వంద గొఱ్ఱెల మంద నుండి –ఒకటి తప్పి ఒంటరియాయెతొంబదితొమ్మిది గొఱ్ఱెలవిడచి –ఒంటరియైన గొఱ్ఱెను వెదకెన్…సిలువ… తప్పిపొయిన కుమారుండు –తండ్రిని …

Siluva Chentha Cherinanade Song Lyrics | Good Friday Songs 90s Read More »

Scroll to Top