విడుదల వచ్చింది లోకానికి | Vidudala Vachindi Lokaniki Song Lyrics | Sharon Sisters | Latest Telugu Christian Songs 2025
Table of Contents
Vidudala Vachindi Lokaniki Song Lyrics
విడుదల వచ్చింది లోకానికి
పాపికి విడుదల దొరికింది
నా యేసుతో విముక్తి వచ్చింది
ఇదే పండుగ ఇది విడుదల పండుగ
ఐగుప్తు బానిసలం కాదిక ప్రభువే మన పరిపాలకుడు
ఎర్ర సముద్రం దాటించి మనలన్ విమోచించెన్
మన విమోచకుడు
విడుదల వచ్చింది లోకానికి
పాపికి విడుదల దొరికింది
నా యేసుతో విముక్తి వచ్చింది
ఇదే పండుగ ఇది విడుదల పండుగ
పాపరోగము లేదిక ప్రభువే మన పరమ వైద్యుడు
యెహోవా రాఫా నేనేయని అభయంబు
మనకిచ్చెను మన విమోచకుడు
విడుదల వచ్చింది లోకానికి
పాపికి విడుదల దొరికింది
నా యేసుతో విముక్తి వచ్చింది
ఇదే పండుగ ఇది విడుదల పండుగ
Youtube Video
More Songs
విడుదల వచ్చింది లోకానికి
పాపికి విడుదల దొరికింది
నా యేసుతో విముక్తి వచ్చింది
ఇదే పండుగ ఇది విడుదల పండుగ