Vithanam Virugakapothe Song Lyrics || Sramale Naa Athisayam Song Lyrics||Dr. Asher Andrew || John Pradeep || The Life Temple

విత్తనం విరుగకపోతే || శ్రమలే నా అతిశయం || Vithanam Virugakapothe Song Lyrics || Dr. Asher Andrew || John Pradeep || The Life Temple || Latest Telugu Christian Songs 2023

Vithanam Virugakapothe Song Lyrics

Vithanam Virugakapothe Song Lyrics Telugu

పలవి:
విత్తనం విరుగకపోతే – ఫలించునా (2)
కష్టాలే లేకపోతే – కిరీటమే వచ్చునా

అను పల్లవి :
శ్రమలే నా అతిశయం శ్రమలోనే ఆనందం
శ్రమలయందే ఉత్సాహం – విశ్వానమే నా బలం (2)

పోరాటం దేవునిదైతే – నాకేల ఆరాటం
విశ్వసించి నిలుచుంటేనే – ఇస్తాడు విజయ కిరీటం (2)
గొల్యాతును పుట్టించినదే – దావీదును హెచ్చించుటకే (2)
కిరీటం కావాలంటే – గొల్యాతులు రావొద్దా? (2)
||శ్రమలే ||

సేవించే మహా దేవుడు – రక్షించక మానునా
రక్షించక పోయిన సేవించుట మానము (2)
ఇటువంటి విశ్వాసమే – తండ్రినే తాకునే (2)
అగ్నిలోకి ప్రభువేరాగా – ఏదైన హాని చేయునా (2)
|| శ్రమలే ||

ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు అధికారులు
శ్రమ పెట్టే కొలది వారు విస్తరించి ప్రబలిరి (2)
ఫరోను పుట్టించినదే ప్రభు శక్తిని చాటుటకే (2)
వాగ్దానం నెరవేరా ఫరోలు రావొద్దా (2)
|| శ్రమలే ||

Song Credits

Music Director & Programmed by John Pradeep
Coordinator & Arranger : Samy Kattupalli
Strings & Fretted Instruments : Amal Raj
Strings Session : Chennai Strings
Rhythms : Dipesh verma , Samuel Katta
Tabla & Dolak : Ustad Wajid Ali khan & Team
Flute : Ustad Baqir Abbas
Bass : Naveen Napier

More Songs

అయ్యా వందనాలు | Ayya Vandanalu Song Lyrics || heart touching1

Scroll to Top