Yahweh నీకే వందనం | Yahweh Neeke Vandanam Song Lyrics | Samy Pachigalla | Latest Telugu Christian Song 2026
Table of Contents
Yahweh Neeke Vandanam Song Lyrics
ఆకాశముల కన్నా ఉన్నతమైనది -నీ ప్రేమ
సముద్రముల కంటే లోతయినది -నీ త్యాగం 2
యావే నీకే వందనం యావే నీకే స్తోత్రము 2
You are faithful you are true
My life belongs to u
From my 🫀this anthem flows till the end 2
నిరాశలో ఉన్నను ఒంటరినై ఉన్నను
నా స్నేహితుడవై నా తోడుగా నడచిన
నా అన్నవారు నన్నే వెలివేసిన నేనున్నానని నా తోడుగా నిలిచినా
యావే నీకే వందనం యావే నీకే స్తోత్రము 2
You are faithful you are true
My life belongs to u
From my 🫀this anthem flows till the end 2
నమ్మదగిన వాడు నను ఎన్నడూ విడువడు
కంటిరెప్ప వాలే నను కాచి కాపాడును
వాగ్దానం ఇచ్చువాడు నను నిలబెట్టువాడు
నా చివరి శ్వాస వరకు నా తోడుగా ఉండును
యావే నీకే వందనం యావే నీకే స్తోత్రము 2
You are faithful you are true
My life belongs to u
From my heart this anthem flows till the end 2
Youtube Video
More Songs
Na Chinni Prardhanalu Song Lyrics | Samy Pachigalla | Latest Telugu Christian Song 2025
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.