నా వల్ల కాదయ్యా | Naa Valla Kaadayyaa Song Lyrics | Dilip Psalms | Latest Telugu Christian Songs 2026
Table of Contents
Naa Valla Kaadayyaa Song Lyrics
నా వల్ల కాదయ్యా నేనుండలేనయ్యా
నువు లేక క్షణమైనా నే బ్రతకలేనయ్యా “2”
ఓ యేసయ్యా నా యేసయ్యా “2”
నా వల్ల కాదయ్యా “2”
ఒంటరినై ఉండగా.. నన్ను చేరదీసావు..
నిజమైన స్నేహితుడై నాన్నాదరించావు. “2”
బాధలో ఉండగా.. కన్నీరు తుడిచావు
ఓడిపోతుండగా నా వెన్ను తట్టావు
నీ ప్రేమ పంచావు నా తండ్రివైనావు “2”
ఓ యేసయ్యా నా యేసయ్యా “2”
నా వల్ల కాదయ్యా నేనుండలేనయ్యా
నువు లేక క్షణమైనా నే బ్రతకలేనయ్యా
నా వల్ల కాదయ్యా.
దోషినై ఉండగా ప్రేమతో పిలిచావు
పాపినై ఉన్న నాకై నీ ప్రణమిచ్చావు “2”
మట్టినై ఉన్న నాలో నీ జీవాన్ని నింపావు
పనికిరాని వాడనైన నను పాత్రగా మలిచావు
నీ కృపను చూపావు నా దేవుడైనాను “2” ఓ యేసయ్యా నా యేసయ్యా “2” నా వల్ల కాదయ్యా నేనుండలేనయ్యా నువు లేక క్షణమైనా నే బ్రతకలేనయ్యా “2” ఓ యేసయ్యా నా యేసయ్యా “2” నా వల్ల కాదయ్యా
Youtube Video
More Songs
Nannu Viduvaledayya Song Lyrics | Latest Telugu Christian Songs 2026
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.