Yehova Naa Bhalama Song Lyrics | Old Telugu Christian Song | uplifting song

యెహోవా నా బలమా | Yehova Naa Bhalama Song Lyrics | Old Telugu Christian Song | Dr Jayapaul | Andhra Kraistava Keerthanalu

Yehova Naa Bhalama Song Lyrics

యెహోవా! నా బలమా ! యధార్థమైనది నీ మార్గం
పరిపూర్ణమైనది – నీ మార్గం……..

1)నా శత్రువులు ననుచుట్టినను – నరకపు పాశములరికట్టినను
వరదవలె భక్తీహీనులు పొర్లిన – విడువక నను యెడబాయనిదేవా
|| యెహో ||

2)మరణపుటురులలో మరువక మొజలిడ –
ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై తన ఆలయములో
నా మొఅ వినెను అదిరెను ధరణి భయకంపపముచే
|| యెహో ||

3)ప్రౌరుషముగల – ప్రభు కోపింపగ – పర్వతముల పునాదులు వణికెను
తన నోటనుండి వచ్చిన యగ్ని దహించివేసెను వైరులనెల్ల
|| యెహో ||

4)మేఘములపై ఆయన వచ్చును – మేఘములను తన
మాటుగజేయును – ఉరుముల మెరుపుల మెండుగజేసి
అపజయమిచ్చును అపవాదికిని
|| యెహో ||

5)దయగలవారిపై దయజూపించును కఠినులయెడల
వికటము జూపును – గర్విష్టుల యొక్క – గర్వము నణచును
సర్వము నెటిగిన సర్వాధికారి
|| యెహో ||

6)నా దీపమును వెలిగించువాడు – నా చీకటిని వెలుగుగా జేయును
జలరాసులనుండి బలమైన చేతితో – వెలుపల జేర్చిన
బలమైన దేవుడు
|| యెహో ||

Youtube Video

Yehova Naa Bhalama Song Lyrics

More Songs

Priya yesu Raju Ne Choochina Chaalu Song | ENOSH KUMAR – New Latest Telugu Christian songs

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top