ఎల్లవేళలా ఆరాధించెదన్ | Yella Velala Aaradhinchedan Song Lyrics | Paul Emmanuel | New Telugu Christian Songs | Shyam Joseph | Worship Song

Table of Contents
Yella Velala Aaradhinchedan Song Lyrics Telugu
ఎల్లవేళలా ఆరాధించెదన్ యేసు రాజుని
నేను స్తుతియించి పాడెదను ఒక నూతన గీతము (2)
నీకే ఆరాధనా (4)
హల్లెలూయ (4) అని పాడెదన్
హల్లెలూయ (4) అని పాడెదన్
ఎల్లవేళలా ఆరాధించెదన్ యేసు రాజుని
నేను స్తుతియించి పాడెదను ఒక నూతన గీతము
గాఢాంధ కారములో నేను నడచినను
నా తోడు నీవై నన్ను నడిపితివి
శ్రమలెన్ని అయినా వేదనలు వొచ్చిన
నా బలము నీవై నన్ను నడిపితివి (2)
ఇరుకైన ఇబ్బందిలో నా తోడు నీవయ్యా
ఏ వేదన నన్ను చుట్టకుండా కాపాడుమయ్య
నీకే ఆరాధనా (4)
హల్లెలూయ (4) అని పాడెదన్
హల్లెలూయ (4) అని పాడెదన్
ఎల్లవేళలా ఆరాధించెదన్ యేసు రాజుని
నేను స్తుతియించి పాడెదను ఒక నూతన గీతము
నా వారే నన్ను నిందించు చున్నను
నీ మాటే నన్ను ఓదార్చెను
ప్రేమించే వారే దూషించు చున్నను
నీ ప్రేమే నన్ను బలపరచెను
ఎవరున్నా లేకున్నా నీవే చాలయ్య
ఏ వేదన నన్ను చుట్టకుండా కాపాడుమయ్య
నీకే ఆరాధనా (4)
హల్లెలూయ (4) అని పాడెదన్
హల్లెలూయ (4) అని పాడెదన్
ఎల్లవేళలా ఆరాధించెదన్ యేసు రాజుని
నేను స్తుతియించి పాడెదను ఒక నూతన గీతము (2)
నీకే ఆరాధనా (4)

Song Credits
Singer : Paul Emmanuel & Levina
Lyrics, Tune, Composed & Arranged: Shyam Joseph
Keys: Pravin Singh
Rhythm Programming : M Davidson Raja
Flute : Jotham
More Songs
ఆరాధనా…. ఆరాధనా…. | Aaradhana Aaradhana Song Lyrics || Heart Touching1

Pingback: Nee Prema Song Lyrics Telugu | Paul Emmanuel | Worship Song | Latest Telugu Christian Songs 2024 - Ambassador Of Christ