యేసయ్య నిన్ను పోలినవారు లేరు| Yesayya Ninnu Polinavaaru Leru Song Lyrics | Latest Song – Vagdevi | Hosanna Ministries | Latest Telugu Christian Song 2024
Yesayya Ninnu Polinavaaru Leru Song Lyrics
యేసయ్యా యేసయ్యా (2)
నిన్ను పోలిన వారెవ్వరూ ఎందెందు వెతికినా లేరే దరణిలో
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
కానాను వివాహములో కొరతులెన్నో ఉండగా
నీటిని ద్రాక్షారసముగా మార్చినావు నేవయ్య (2)
నిన్ను పోలిన వారెవ్వరూ ఎందెందు వెతికినా లేరే దరణిలో
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
ఐదు రొట్టెలు రెండు చేపలను ఆశీర్వదించి
ఐదువేల మందికి సమృద్ధిగా పంచినావయ (2)
నిన్ను పోలిన వారెవ్వరూ ఎందెందు వెతికినా లేరే దరణిలో
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
సముద్రములో తుఫాను గాలి అలజడినే రేపగా
గద్దించి వాటిని నిమ్మలముగా చేసినావయా (2)
నిన్ను పోలిన వారెవ్వరూ ఎందెందు వెతికినా లేరే దరణిలో
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
చనిపోయిన లాజరును పేరు పెట్టి పిలిచి మరణమును
నిరర్థకము చేసి ఆశ్చర్యము కలిగించినావయ (2)
నిన్ను పోలిన వారెవ్వరూ ఎందెందు వెతికినా లేరే దరణిలో
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
కనులుండి చూడలేని చెవిలుండి వినలేని కాళ్లుండి
నడువలేని వారికి మనోనేత్రము వెలిగించినావయా (2)
నిన్ను పోలిన వారెవ్వరూ ఎందెందు వెతికినా లేరే దరణిలో
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
సర్వలోక పాపము కొరకే సిలువలో మరణించి
మృత్యుంజయుడువై నీవు తిరిగి లేచినావయ్య (2)
నిన్ను పోలిన వారెవ్వరూ ఎందెందు వెతికినా లేరే దరణిలో
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
Song Credits
Lyrics and Composition – Pastor Freddy Paul
Vocals – vagdevi
Music – Jakie Vardhan
Pingback: Novahu Taatha Song Lyrics | New Song 2024 | Hosanna Ministries - Ambassador Of Christ
Pingback: Paricharya Paluvidhamulu Song Lyrics | BRO.P.SUDHAKAR BABU | Latest Christian Songs 2023 - Ambassador Of Christ
Pingback: Mahima Yesayya Song Lyrics | Kenny Salvadi | Latest Christian song 2024 - Ambassador Of Christ