Yese Naa Nija Rakshakudu Song Lyrics | Evg.Joel N Bob | Yeshu Ne Hame Telugu version Cover | Latest Telugu Christian Song 2024

యేసే నా నిజ రక్షకుడు | Yese Naa Nija Rakshakudu Song Lyrics | Evg.Joel N Bob | Yeshu Ne Hame Telugu version Cover | Latest Telugu Christmas Song 2024

Yese Naa Nija Rakshakudu Song Lyrics

Yese Naa Nija Rakshakudu Song Lyrics

యేసే నా నిజ రక్షకుడు

యేసే నా నిజ రక్షకుడు – యేసు నా ప్రాణ ప్రియుడు ( 2 )
స్తుతి పాటలు పాడెదను – జగమంతా చాటెదను
యేసే నా నిజ రక్షకుడు ( 2 )

హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా ( 4 )

యేసు నాకు జీవమునిచ్చాడు –
మరణముపై జయమునిచ్చాడు ( 2 )
చప్పట్లు కొట్టెదను – జయధ్వనులు చేసెదను
యేసే నా నిజ రక్షకుడు ( 2 )

హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా ( 4 )

యేసు నాకు శాంతినిచ్చాడు –
శాపములనుండి విడిపించాడు ( 2 )
గంతులేసి ఆడెదను – ఆర్భాటము చేసెదను
యేసే నా నిజ రక్షకుడు ( 2 )

హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా ( 4 )

యేసు నాకు శక్తినిచ్చాడు
అభిషేకంతో నన్ను నింపాడు ( 2)
సువార్తను చాటెదను – క్రీస్తు కొరకు బ్రతికెదను
యేసే నా నిజ రక్షకుడు ( 2 )

హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా ( 4 )

Youtube Video

More Songs

Rakshakudu Janminchenu Song Lyrics | BENNY JOSHUA | Latest Telugu Christmas Songs 2024

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top