భయపడను నేను భయపడను | Yesu Natho Unnandhuna Song Lyrics | Rev Dr Philip P Jacob | Latest New Telugu Christian Song 2024

Table of Contents
Yesu Natho Unnandhuna Song Lyrics Telugu
ప: భయపడను నేను భయపడను (4)
యేసు నాతో ఉన్నందున భయపడను నేను భయపడను
చ: మరణ భయం నన్ను చుట్టినను – మరణ లోయలో నడచినను
చ: వ్యాధి బాధలు కలిగినను వైద్యులు నన్ను చెయ్యి విడినను
చ: గొల్యాతు ఎదురుగా వచ్చినను ఘోర తుఫాను వీచినను
చ: గాఢాంధకారములో నడచినను అపాయమేదియు నన్నంటదు
చ: ప్రవాహం ఎదురుగా వచ్చినను అగ్నిలో నేను నడచినను
చ: శోధన శ్రమలు వచ్చినను నిందలు నాపై మోపినను
చ: శత్రువు నన్ను ఎదిరించినను శాంతి నాలో లేకున్నను
Youtube Video

English Lyrics
Bayapadanu nenu bayapadanu
Yesu naatho vunnandhuna bhayapadanu nenu bayapadanu (4)
Marana Bhayam nannu chuttinanu – Marana loyalo nadachinanu
Vyadhi badhalu kaliginanu – vaidhyulu nannu chey veedinanu
Golyathu yedhuruga vachinanu – Ghora thuphanu veechinanu
Gadandhakaramulo nadachinanu apaayamedhiyu nannantadhu
Pravaham yeduruga vachinanu – agnilo nennu nadachinanu
Sodhana Sramalu vachinanu – Nindhalu naapai mopinanu
Sathruvu nannu yedirinchinanu – Santhi naalo lekunnanu
More Songs
Ninnu Nammmuvariki Song Lyrics | Rev. Dr. Philip P Jacob | Telugu Christian Songs 2024
