Anaadhaga Viduvani Prema Song Lyrics | Latest Telugu Christian Songs 2025

ఆశ్చర్యమైన ప్రేమతో నన్ను ప్రేమించేను | Anaadhaga Viduvani Prema Song Lyrics | Latest Telugu Christian Songs 2025

Anaadhaga Viduvani Prema Song Lyrics

Anaadhaga Viduvani Prema Song Lyrics Telugu

పల్లవి:
ఆశ్చర్యమైన ప్రేమతో నన్ను ప్రేమించేను
అర్హుడనే కాని నాకు శాశ్వత కృపనిచ్చెను “2”

అనాధ గా నను విడువక నా యేసు దరి చేరేను
ఆప్తులే చూపలేని ప్రేమను చూపించేను “2”

కరిగిపోయిన లోకంలో కరువుతో నేనుండగా
కడవరి దినమే నాదంటు నే కుమిలీ యుండగా
అనాధ గా నను విడువక నా యేసు దరి చేరేను
ఎన్నడు ఊహించలేని రీతిలో దీవించేను “2”

లోకమంతా నే పాపినని నిందలు వేసి చూపిన
నీ ప్రేమ ఎన్నడు నన్ను పాపిగా చూపలేదే “2”
ఎంత ప్రేమ నాపైన నీకు యేసయ్య
అంత ప్రేమ ఎన్నడూ నే చూడలేదయ్యా “2”
|| ఆశ్చర్యమైన ప్రేమతో ||

చూపుతివే నీ ప్రేమను..
ఇక విడువను ఎన్నడూ అనాధగా
కాదయ్య నే అనాథను నీవుండగా

Youtube Video

Anaadhaga Viduvani Prema Song Lyrics English

Pallavi:
Acharyamyna prematho nannu preminchenu
Arhudane kani naku saswatha krupanichenu
Acharyamyna prematho nannu preminchenu
Arhudane kani naku saswatha krupanichenu

Chorus:
Anadhaga nanu viduvaka na yesu dharicherenu
Apthule chupaleni premanu chupinchenu
Anadhaga nanu viduvaka na yesu dharicherenu
Apthule chupaleni premanu chupinchenu

Verse 1:
Karigipoyina lokamlo karuvutho nenundaga
Kadavari dhiname nadhanttu kumili yundaga
Anadhaga nanu viduvaka na yesu dharicherenu
yennadu vuhinchaleni reethilo dhivinchenu

Verse 2:
Lokamantha papinani nindhalu vesi chupina ni prema
Yennadu nannu papiga chupaledhe
Yentha prema napaina niku yesayya
Antha prema yennadu ne chudaledhayya

Bridge:
Chupithive ni premanu ika viduvavu yennadu anadhaga
Kadhayya anadhanu nivundaga

More Songs

Nispalamu Kani Krupa Song Lyrics | Latest Telugu Christian Song 2024

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top