Parishudhathmuda Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Sinai Sunath
Table of Contents
Parishudhathmuda Song Lyrics
పరిశుద్ధాత్ముడా నన్ను నీతో నింపుమా
పరిశుద్ధాత్ముడా తండ్రి చిత్తములో నడుపుమా
పరిశుద్ధాత్ముడా నీ శక్తితో నింపుమా
పరిశుద్ధాత్ముడా క్రీస్తు వలె నను చెక్కుమా
నా జీవము నీవే,నా ధైర్యము నీవే
ఆధారము నీవే, సహాయము నీవే(2)
పరిశుద్ధాత్ముడా మేఘస్తంభమై నడుపుమా
పరిశుద్ధాత్ముడా అగ్నిస్తంభమై నడుపుమా
పరిశుద్ధాత్ముడా నీ అగ్నితో కాల్చుమా
పరిశుద్ధాత్ముడా జీవనదితో నింపుమా
నా జీవము నీవే,నా ధైర్యము నీవే
ఆధారము నీవే, సహాయము నీవే(2)
శక్తి చేత కాదన్నావు బలము చేత కాదన్నావు
నీ ఆత్మ కార్యములు జరిగించుము యేసయ్య
శక్తి చేత కాదన్నావు బలము చేత కాదన్నావు
నీ ఆత్మ ద్వారానే నన్ను నడుపుము యేసయ్య (2)
నా జీవము నీవే,నా ధైర్యము నీవే
ఆధారము నీవే, సహాయము నీవే(2)
Youtube Video
More Songs
శక్తి చేత కాదన్నావు బలము చేత కాదన్నావు
నీ ఆత్మ కార్యములు జరిగించుము యేసయ్య
శక్తి చేత కాదన్నావు బలము చేత కాదన్నావు
నీ ఆత్మ ద్వారానే నన్ను నడుపుము యేసయ్య (2)