తల్లిలా ఆదరణ ఎల్ షధై రొమ్మున | Thallilaa Aadharana Song Lyrics | Happy Mother’s Day | Dr. Asher Andrew | Latest Telugu Christian Songs 2025
Table of Contents
Thallilaa Aadharana Song Lyrics
తల్లిలా ఆదరణ ఎల్ షధై రొమ్మున
హేతువు చూడని నీ ప్రేమా
హత్తుకున్నది హృదయాన (2)
ఎల్ షాధై ఆదరణ(2)
నా ఆవేదనను ఆరాధన గా మార్చివేసవే (2)
మార్చివేసావే.
1 ) కడసారి కలవరి యాత్ర లో
తల్లడిల్లిన తనయా తల్లితో
అమ్మ ఇదిగో నీ కుమారుడని
ప్రాణాలే పోతున్నా ఆదరించావే
తల్లినే నిర్మించిన మనసుకు ఉండదా ఈ ప్రేమ
తల్లి లాంటి ఆదరణే తుడిచినది నా కన్నీళ్లే
2 ) దినమెల్ల చేతులు చాపావు
లోబడనోళ్ళని మా యెడ నీ ప్రేమ
కోడి తన పిల్లలను చేర్చినట్లుగా
నిత్యము రెక్కల క్రింద దాచియుంచావే
బలమైన మరణాన్నే లెక్కచేయనిది ఈ ప్రేమ
రక్తాన్నే కార్చినది ప్రాణాలే అర్పించినది.
3)పిల్లలు పోయిన ఎలుగు బంటిలా
శత్రువునే చీల్చివేసావే
అరచేతులలోనే చెక్కుకున్నావే
రోషముతో ఒడిలో దాచుకున్నావే
నన్ను ముట్టిన వాడు నీ కన్ను గుడ్డునే
ముట్టాడని నా యెడల నీ ప్రేమ
ఎందాకైన వెళుతుంది
4) దినమెల్ల చేతులు చాపావు –
లోబడనోల్లని మా యెడ నీ ప్రేమ
కోడి తన పిల్లలను చేర్చునట్లుగా –
నిత్యము రెక్కల క్రింద దాచియుంచావే
బలమైన మరణాన్ని లెక్క చేయనిది ఈ ప్రేమ
రక్తాన్నే కార్చినది పాణాలే అర్పించింది..
Nice website for Lyrics
Pingback: Raajula Raju Yudhula Raaju Song Lyrics | Paul Emmanuel | Latest Telugu Christmas Songs 2025 - Ambassador Of Christ