Kshemaadharuda Song Lyrics | Pastor B. Jeremiah | Latest Telugu Christian Song 2026
Table of Contents
Kshemaadharuda Song Lyrics
పల్లవి: క్షేమాధారుడా నన్ను కాచెనే నీ కృప
కాపరివై కాయుదువే ఆనాటి వరకు ॥2॥
ఎలా మరువగలను నీ కృపను
ఎలా విడువగలను నీ ప్రేమను ॥2॥
అ.పల్లవి: నీవే నా ధైర్యం నీవే నా శౌర్యం
నీవే కదా నా సర్వం
చరణం: మరణపు కోరలలో చిక్కబడి ఉన్నప్పుడు
జీవాధిపతివై నా ప్రక్కనే నిలిచి ॥2॥
నా కథ ఇక ముగిసెనని నేననుకొనిన వేళ ||2||
నా కథ మార్చిన కథా నాయకా॥2॥ ॥నీవే నా॥
చరణం : పగిలిన పాత్రగా నేనుప్పుడు
పరమ కుమ్మరివై నా ప్రక్కనే నిలిచి ॥2॥
నా స్థితి ఇక ఇంతేనని నేననుకొనినవేళ ॥2॥
నా స్థితి మార్చిన స్తుతి కారకా ||2॥ ॥నీవే నా॥
చరణం: సకలములైన ఉపద్రవముల నుండి
నన్ను తప్పించి సాక్షిగానే నిలిపి ॥2॥
నాశక్తి ఇక చాలదని నేననుకొనిన వేళ ॥2॥
నా సామర్ధ్యమైన సమర్ధుడా ॥2॥ ॥నీవే నా॥
Youtube Video
More Songs
Naa Kannulu Kanneeti Utaganu Song Lyrics | Latest Telugu Christian Song 2026
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.