కృప కృప నా యేసు కృప | Nee Krupalo Naa Jeevitham Song Lyrics | Latest Telugu Christian Songs 2026
Table of Contents
Nee Krupalo Naa Jeevitham Song Lyrics
నీ కృపలో నా జీవితం
కృప కృప నా యేసు కృప
కృప కృప నా తండ్రి కృప //2//
నీ కృపయే నన్ను బ్రతికించింది
నీ కృపయే నన్ను బలపరిచినది //2//
ఏమిచ్చానయ్య నీకు ఇంత వరకూ
ఏమివ్వగలను నీ కృప కొరకు //2//
//కృప కృప//
1) నీ రూపములో మలచి
నీ జీవము నాకు ఇచ్చి
నీలో ఫలియుంచే ద్రాక్ష వల్లిగా
నీ ఆత్మతో నన్ను నింపినావు //2//
//కృప కృప//
2)గతకాలమంత మమ్ము కాచి
ఇక ముందు కూడా కాయునది //2//
అలుపెరగని సేవలో ఆగిపోక
కడవరకు సాగుటకు ధైర్యము ఇచ్చినది //2//
//కృప కృప//
Youtube Video
More Songs
Nannu Viduvaledayya Song Lyrics | Latest Telugu Christian Songs 2026
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.