ఓర్చుకో ఈ శ్రమలు కొంతకాలమే | Orchuko Ee Sramalu Song Lyrics | Latest Telugu Christian Songs 2026
Table of Contents
Orchuko Ee Sramalu Song Lyrics
ఓర్చుకో ఈ శ్రమలు కొంత కాలమే
కలుగును ప్రతి శ్రమకు బహుమానమే (2)
ఎంతో కొంత నేర్చుకో ప్రతి శ్రమను బట్టి (2)
శ్రమ నిన్ను సరి చేయును (2)
శ్రమపెట్టిన కొలది విస్తరించి ప్రబలిరి
ఇశ్రాయేలు ప్రజలను విడిచేనా నా ప్రభువు (2)
తన బాహువు చాపి రెక్కలపై నిన్ను మోసి
విడిపించగలడు అసాధ్యుడు నా ప్రభువు (2)
నిన్ను సరిచేయుటకే ఈ శ్రమలు
కొంత కాలమే శోధనలు (2)
శ్రమపడువారిని శ్రమ వలన విడిపించి
బాధల వలన విధేయులుగా చేయును (2)
విడిపించనేరకయే రక్షింపనేరకయే
యెహోవా హస్తము కురచకాలేదుగా (2)
నిన్ను సరిచేయుటకే ఈ శ్రమలు
కొంత కాలమే శోధనలు(2)
నలిగిన హృదయమును అలక్ష్యము చేయడు
ఏ స్థితి లో నీవున్నా సహాయము చేయును(2)
అవమానమందైనా, నిందలపాలైన
శ్రమ లోనే పుట్టును విమోచన గానాలు (2)
నిన్ను సరిచేయుటకే ఈ శ్రమలు
కొంత కాలమే శోధనలు(2)
Youtube Video
More Songs
Naa Prana Priyuda Song Lyrics | Neeve Kavaalesayya Song Lyrics | Latest Telugu Christian Song 2025
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.