శూన్యమై ఉన్న నన్ను | Antha Nee Krupa Song Lyrics | Sudheer Daniel | Latest Telugu Christian Worship Song 2025
Table of Contents
Antha Nee Krupa Song Lyrics
శూన్యమై ఉన్న నన్ను – నూటికి నూరుపాలు చేసి
యోగ్యునిగా నన్ను పిలిచినది – నీదు కృపయే కదా (2)
ఎన్నిక లేని నన్ను – ఎన్నుకున్నది నీ కృపయే (2)
కృపయే కృపయే కృపయే యేసయ్య అంతా నీ కృపయే (2)
నా జీవితం సాగుతున్నది – నా బలముతో కాదు
నే మట్టిలో ఉండక ఊపిరితో ఉన్నది- నా సామర్థ్యం కానే కాదు (2)
ఎన్నిక లేని నన్ను – ఎన్నుకున్నది నీ కృపయే (2)
కృపయే కృపయే కృపయే యేసయ్య అంతా నీ కృపయే (2)
నా కుటుంబం నెమ్మదితో ఉన్నది – నా ఐశ్వర్యముతో కాదు
నే ఎక్కలేనంత శిఖరముపై ఎక్కినది – నా జ్ఞానముతో కాదు
నా కుటుంబం నెమ్మదితో ఉన్నది – నా ధనముతో కాదు
నే ఎక్కలేనంత శిఖరముపై ఎక్కినది – నా తలాంతుతో కాదు (2)
ఎన్నిక లేని నన్ను – ఎన్నుకున్నది నీ కృపయే (2)
కృపయే కృపయే కృపయే యేసయ్య అంతా నీ కృపయే (2)
యేసయ్య అంతా నీ కృపయే (3)
Soonyamai unna Nannu
Nutiki Nooru Palu Chesi
Yogyuniga Nannu Pilachinadhi
Needhu Krupaye Kadha (2)
Ennika Leni Nannu
Ennukunadhi Nee Krupaye (2)
Krupaye Krupaye Krupaye
Yessaya Antha Nee Krupaye (2)
Na Jeevitham Saguthunnadhi Na Balamutho Kadhu
Ney Mattilo Vundaka Opiritho Vunnadhi
Na Samardhyam Kane Kadhu (2)
Ennika Leni Nannu
Ennukunadhi Nee Krupaye (2)
Krupaye Krupaye Krupaye
Yessaya Antha Nee Krupaye (2)
Naa Kutumbam Nemadhitho vunnadhi
Na Aishwaryamutho Kadhu
Nen Ekkalennatha Sikharamupai Ekkinadhi
Naa Gnanamutho Kadhu
Naa Kutumbam Nemadhitho vunnadhi
Na Dhanamutho Kadhu
Nen Ekkalennatha Sikharamupai
Na Thalathutho Kadhu
Ennika Leni Nannu
Ennukunadhi Nee Krupaye (2)
Krupaye Krupaye Krupaye
Yessaya Antha Nee Krupaye (2)
Yessaya Antha Nee Krupaye (3)
Youtube Video
More Songs
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.