Saagipo Mundhuku Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Bro. George Bush
Saagipo Mundhuku Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Bro. George Bush Saagipo Mundhuku Song Lyrics పల్లవి:-సాగిపో ముందుకు –స్థితి ఏదైనా నిలవకు – 2కష్టాలైన – శ్రమలెదురైన -2 అ.ప :-ఆగనివ్వడు నీ దేవుడుచివరి వరకు నిను విడువడు(2) చరణంఓడిపోతావని -గెలవడమేకష్టమని(2)అన్నారా నిను ఈ లోక జనులు (2)జయము నిస్తాడు నీ దేవుడుగెలిచే వరకూ పడనియ్యడు (2)(సాగిపో ముందుకు) చరణం:-(2)శ్రమలోఉన్నావని-సాహయమేదొరకదని2అన్నారా నిను నీ స్నేహితులు(2)దీవెనిస్తాడు నీ దేవుడుకలిమితోనింపునూ
Saagipo Mundhuku Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Bro. George Bush Read More »