దేవలోక స్తోత్రగానమ్ | Devaloka Sthothraganam Song Lyrics | Adbuthasisters | Hanok Raj | Moses Dany | Bible Mission Songs
తెలుగు క్రైస్తవ కీర్తనలు | Devaloka Sthothraganam Song Lyrics | Adbuthasisters | Hanok Raj | Moses Dany | Latest Christmas song 2022-2023 Devaloka Sthothraganam Song Lyrics దేవలోక స్తోత్రగానమ్,దేవాది దేవునికి నిత్యదానమ్,(2)దేవలోకస్తోత్ర గానమ్ దీనులకు సుజ్ఞానమ్,గావించు వర్తమానమ్ క్రైస్తవాళి కాలమానమ్క్రిస్మస్ జాయ్ జాయ్,దేవలోక స్తోత్రగానమ్,దేవాది దేవునికి నిత్యదానమ్(2) చరణం-1భూమికిన్ శాంతి ధ్యానం,స్తోత్రంబు పూర్తి చేయగల విధానం, (2)భూమికిన్ శాంతి దానమ్,బొందు దేవేష్ట జనమ్, క్షేమము సమాధానమ్,క్రీస్తు శిష్య కాలమానమ్,క్రిస్మస్ …