Emunnadi Naloo Song Lyrics | AR STEVENSON | NISSI JOHN | Latest Telugu Christian Song 2024
ఏమున్నది నాలో | Emunnadi Naloo Song Lyrics | AR STEVENSON | NISSI JOHN | Latest Telugu Christian Song 2024 Emunnadi Naloo Song Lyrics ఏమున్నది నాలో ఓ యేసయ్యమచ్చుకైన మంచి కానరాదయ్యా (2)ఎంతవెదకి చూచినా పాపమే గదయ్యా (2)ఎందుకయ్య నాపై – నీకింత ప్రేమయ్యా అప:యేసయ్యా… నా దైవమాయేసయ్యా… నిత్యజీవ మార్గమాయేసయ్యా… నా దైవమాయేసయ్యా… పరలోక ద్వారమా|| ఏమున్నది || నినుచూడ సాధ్యమేనా తేజోమయకరుణించి ననుచేరే నీదయవెలువడగా నీవాక్యం […]