Author name: ambassadorofchrist.in

Nee Snehamu Nanu Song Lyrics | Good Friday Songs In Telugu 2024 Lent Days song #GoodFridaySong | JesusChanan

నీ స్నేహము నను మనిషిని చేసింది || Nee Snehamu Nanu Song Lyrics || Good Friday Songs In Telugu 2024 Lent Days song #GoodFridaySong || JesusChanan Nee Snehamu Nanu Song Lyrics Telugu నీ స్నేహము నను మనిషిని చేసిందినా హృదయముకు ప్రేమించుట నేర్పింది.విలువైన రక్తము నా కొరకు ధారపోసినిలువెల్ల నలిగితివా ఈ ఘోరపాపి కొరకుదోషములన్నీ కడిగి నాలో జీవం నింపివి.ప్రేమమయుడా ,సర్వోన్నతుడా,మహిమాన్వితుడా, నా యేసయ్య (2)|| నీ […]

Nee Snehamu Nanu Song Lyrics | Good Friday Songs In Telugu 2024 Lent Days song #GoodFridaySong | JesusChanan Read More »

KANNULA JAARINA KANNILLU SONG LYRICS || ( YESE ADHIPATHI ) THANDRI SANNIDHI MINISTRIES || LATEST TELUGU CHRISTIAN SONGS 2024

కన్నులజారిన కన్నీళ్ళు || KANNULA JAARINA KANNILLU SONG LYRICS || ( YESE ADHIPATHI ) THANDRI SANNIDHI MINISTRIES || LATEST TELUGU CHRISTIAN SONGS 2024 KANNULA JAARINA KANNILLU SONG LYRICS కన్నులు జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలుఇప్పటినుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు ఉందిలే దీవెన ఎందుకావేదనపొందిన యాతన దేవుడే మరచునా పలుకాకి లోకం నిందించినఏకాకివై నీవు రోధించినఅవమాన పర్వాలు ముగిసేనులేఆనంద గీతాలు పాడేవులేనవ్వినోలంతా నీ ముందుతలలువంచేను

KANNULA JAARINA KANNILLU SONG LYRICS || ( YESE ADHIPATHI ) THANDRI SANNIDHI MINISTRIES || LATEST TELUGU CHRISTIAN SONGS 2024 Read More »

Chesikonaraadhu Apaardhamu Song Lyrics || చేసికొనరాదు || Ft. DevaDas Mungamuri || Bible Mission || Don’t Misunderstand the Might

చేసికొనరాదు – అపార్ధము చేసికొనరాదు || Chesikonaraadhu Apaardhamu Song Lyrics || Ft. DevaDas Mungamuri || Bible Mission || Old Christian Songs Chesikonaraadhu Apaardhamu Song Lyrics చేసికొనరాదు – అపార్ధము చేసికొనరాదు-దేవుని నపార్ధము చేసికొనరాదు –పరిశుద్ధుని నపార్ధము చేసికొనరాదు|| చేసికొన || పరమదేవుడే ప్రేమం – పరమ న్యాయసంధానం-గురుతర శక్తి విధానం – నిరుపమాన సుజ్ఞానం –వరగుణ ధీరోధారీ స్థా – వరగుణ ధీరోధారి గాన|| చేసికొన || సర్వవ్యాపకత్వుండు

Chesikonaraadhu Apaardhamu Song Lyrics || చేసికొనరాదు || Ft. DevaDas Mungamuri || Bible Mission || Don’t Misunderstand the Might Read More »

ADBHUTHAM CHEYUVAADAA SONG LYRICS |JOEL N BOB|SAMARPAN D WORSHIP BAND | Latest Telugu Christian Songs 2024

అద్భుతం చేయువాడా | ADBHUTHAM CHEYUVAADAA SONG LYRICS | JOEL N BOB | SAMARPAN D WORSHIP BAND | Latest Telugu Christian Songs 2024 ADBHUTHAM CHEYUVAADAA SONG LYRICS అద్భుతం చేయువాడా – అతిశయమిచ్చువాడానా ఆలోచనకర్త – నా యేసు దేవా / రాజా నీవే ( 2 ) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా ( 2 )|| అద్భుతం || పేతురు దోనెలో ఉన్నవాడా –నిత్యము నాలో

ADBHUTHAM CHEYUVAADAA SONG LYRICS |JOEL N BOB|SAMARPAN D WORSHIP BAND | Latest Telugu Christian Songs 2024 Read More »

Naalo unna devudu Song Lyrics | Latest Telugu Christian Worship Song 2024 | Bro Aronkumar Nakrekanti | Hosanna

నాలో ఉన్న దేవుడు | Naalo unna devudu Song Lyrics | Latest Telugu Christian Worship Song 2024 | Bro Aronkumar Nakrekanti | Hosanna Naalo unna devudu Song Lyrics నాలో ఉన్న దేవుడులోకములోని వాని కంటే గొప్పవాడునన్ను ఓడనివ్వడునా పక్షమై తానే యుద్ధము చేయును (2) నే ఆలయను జడియను కృoగను వెనుదీయను (2) హోసన్నా హోసన్నా ఇశ్రాయేలు విజయమేహోసన్నా హోసన్నా అపవాదికి అపజయమే “2” రోగం ఎదిరించినాయెహోవా

Naalo unna devudu Song Lyrics | Latest Telugu Christian Worship Song 2024 | Bro Aronkumar Nakrekanti | Hosanna Read More »

Yesayya Ninnu Polinavaaru Leru Song Lyrics | Latest Song – Vagdevi | Hosanna Ministries | Latest Telugu Christian Song 2024

యేసయ్య నిన్ను పోలినవారు లేరు| Yesayya Ninnu Polinavaaru Leru Song Lyrics | Latest Song – Vagdevi | Hosanna Ministries | Latest Telugu Christian Song 2024 Yesayya Ninnu Polinavaaru Leru Song Lyrics యేసయ్యా యేసయ్యా (2)నిన్ను పోలిన వారెవ్వరూ ఎందెందు వెతికినా లేరే దరణిలోయేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) కానాను వివాహములో కొరతులెన్నో ఉండగానీటిని ద్రాక్షారసముగా మార్చినావు నేవయ్య (2)నిన్ను పోలిన వారెవ్వరూ ఎందెందు వెతికినా

Yesayya Ninnu Polinavaaru Leru Song Lyrics | Latest Song – Vagdevi | Hosanna Ministries | Latest Telugu Christian Song 2024 Read More »

YE REETHIGA SONG LYRICS | Joshua Shaik | Pranam Kamlakhar | Anwesshaa | Budapest |NEW Telugu Christian Song 2024

ఏ రీతిగా కొలిచెద | YE REETHIGA SONG LYRICS | Joshua Shaik | Pranam Kamlakhar | Anwesshaa | Budapest |NEW Telugu Christian Song 2024 YE REETHIGA SONG LYRICS TELUGU ఏ రీతిగా కొలిచెద – నీ ప్రేమలో నిలిచెదఇదే ఆశ మదిలో అనుదినంఇదే నా ప్రపంచం అనుక్షణంసదా యేసు నీలో బ్రతికెద ఏ రీతిగా కొలిచెద – ప్రభు నీ సేవలో నిలిచెదఇదే ఆశ మదిలో అనుదినంఇదే

YE REETHIGA SONG LYRICS | Joshua Shaik | Pranam Kamlakhar | Anwesshaa | Budapest |NEW Telugu Christian Song 2024 Read More »

Bible Verses | Verse Of The Day | Word Of God | Gospel | Bible Vakyamulu | Scripture | bible-verses-psalm-ephisians-corinthians-isaiah-peter

bible-verses-psalm-ephisians-corinthians-isaiah-peter Psalm కీర్తనలు 55:22 Ephesians ఎఫెసీయులకు 5 : 15 1 Corinthian కొరింథీ 6:20 Isaiah యెషయా 66:13 1 Peter పేతురు 2:11 bible-verses-psalm-ephisians-corinthians-isaiah-peter BIBLICAL PROPHECY | THE REVELATION | RAPTURE AND SECOND COMING | Telugu Christian Messages

Bible Verses | Verse Of The Day | Word Of God | Gospel | Bible Vakyamulu | Scripture | bible-verses-psalm-ephisians-corinthians-isaiah-peter Read More »

Nadipe Naanna Song Lyrics | Sis KanthiKala | LatestTeluguChristian song 2024

బాధలే బంధించినా – లోకమే ముంచేసినా || Nadipe Naanna Song Lyrics | Sis KanthiKala | LatestTeluguChristian song 2024 Nadipe Naanna Song Lyrics Telugu బాధలే బంధించినా – లోకమే ముంచేసినాఏదైనాగానీ ఏమైనారానీ నీ సేవలోనేనను సాగనీ నను సాగనీఎదురీతలైనా ఎదకోతలైనా నీ వైపే చూస్తూఅడుగేయనీ అడుగేయనీబలహీన సమయములో బలమొందనీబలమిచ్చే నీవైపే పరుగెత్తనీబలహీన సమయములో బలమొందనీబలమిచ్చే నిను జూస్తూ పరుగెత్తనీ “అడుగులు తడబడుతూ ఉన్నాఆశలు నీరవుతూ ఉన్నాఓటమి చేరువుగా ఉన్నాఓరిమితో నడుపుము

Nadipe Naanna Song Lyrics | Sis KanthiKala | LatestTeluguChristian song 2024 Read More »

Neelone Anandham Song Lyrics | Evan Mark Ronald | Telugu Christian Songs 2023 | Fulness Of Joy In The Presence of LORD

నీలోనే ఆనందం నా దేవా | Neelone Anandham Song Lyrics | Evan Mark Ronald | Telugu Christian Songs 2023 | Fulness Of Joy In Presence of LORD Neelone Anandham Song Lyrics Telugu నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవంనిన్న నేడు నిరంతరం మారని దేవాఈ లోకమంత నేను వేదకినా లేదయ్యా ఎక్కడ ఆనందంనీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను(2)

Neelone Anandham Song Lyrics | Evan Mark Ronald | Telugu Christian Songs 2023 | Fulness Of Joy In The Presence of LORD Read More »

Scroll to Top