Kreestesuva Na Priya Naayaka Song Lyrics | Latest Telugu Christian Medley Song | David parla
క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా | Kreestesuva Na Priya Naayaka Song Lyrics | Telugu Christian Medley | David parla Kreestesuva Na Priya Naayaka Song Lyrics క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా –నీ రాకయే క్షణమోనా కన్నీరు తుడచుటకు –నన్నాదరించుటకు నా యేసయ్యామేఘములపైనా వేవేగరారమ్ము॥క్రీస్తే॥ మధ్యకాశంలో పరలోకదూతలతో వచ్చేవేళనా కొరకు గాయపడిన – గయమును ముద్దాడుటకునీటి కొరకై వేచినా గూడబాతుల వంచించేదన్॥క్రీస్తే॥ యేసయ్య నా యేసయ్యానా శ్వాసయే నీవయ్యాయేసయ్య నా