Christmas Subhavelalo Song Lyrics | JK Christopher | Sharon Sisters | Latest Telugu Christmas Song 2024
ఆనందగీతం నే పాడెద క్రిస్మస్ శుభవేళలో | Christmas Subhavelalo Song Lyrics | JK Christopher | Sharon Sisters | Latest Telugu Christmas Song 2024 Christmas Subhavelalo Song Lyrics ఆనందగీతం నే పాడెద క్రిస్మస్ శుభవేళలోసంతోషముగ నే కీర్తించెద క్రీస్తేసుని సన్నిధిలోదూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతోపుడమే పులకించెను రక్షకుడే జన్మించెను||ఆనందగీతం|| ప్రభువొచ్చెను నరుడైపుట్టేను రక్షకుడు జన్మించెనుమనపాపభారం తొలగింపను ఈ భువికే దిగి వచ్చెనుదూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతోపుడమే పులకించెను రక్షకుడే […]