Christmas Songs Lyrics

Christmas Songs Lyrics | Telugu Christmas Songs Lyrics | Telugu Christmas Songs | Christmas Songs | Latest Telugu Christmas Songs Lyrics | Hosanna Ministries | Bible Mission

Redu Nedu Janiyinchinadu Song Lyrics | Latest Telugu christmas Songs 2022 | PRABHU PAMMI

రేడు నేడు జనియించినాడు | Redu Nedu Janiyinchinadu Song Lyrics | Latest Telugu christmas Songs 2022 | PRABHU PAMMI Redu Nedu Janiyinchinadu Song Lyrics జన్మించినాడు శ్రీ యేసు రాజు బెత్లెహేమందునసర్వోన్నతుడు వెలసినాడు రక్షణిచ్చుటకుఅక్షయ మార్గము నడిపించే మానవుడైనిజమే ,నిజమే దీన వరుడై ఉదయించే Chorus:” రేడు నేడు జనియించినాడు ఆనందం అద్భుతం,రేడు నేడు జనియించినాడు సంతోషం సమాధానం ” |2| లేఖనం నెరవేర్పుకై – ఏతెంచను ప్రభువుదూత తెలిపెను […]

Redu Nedu Janiyinchinadu Song Lyrics | Latest Telugu christmas Songs 2022 | PRABHU PAMMI Read More »

Vinthaina Thaaraka Song Lyrics | Latest Telugu Christmas Songs 2020

వింతైన తారక వెలిసింది గగనాన | Vinthaina Thaaraka Song Lyrics | Latest Telugu Christmas Songs 2020 Vinthaina Thaaraka Song Lyrics వింతైన తారక వెలిసింది గగనానయేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన (2)జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణదైవమే పంపెనని గ్రహియించు హృదయాన (2)మనమంతా జగమంతాతారవలె క్రీస్తును చాటుదాంహ్యాప్పీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్వి విష్ యు హ్యాప్పీ క్రిస్మస్ ఆకాశమంతా ఆ దూతలంతాగొంతెత్తి స్తుతి పాడగాసర్వోన్నతమైన స్థలములలోనదేవునికే నిత్య మహిమ (2)భయముతో భ్రమలతో

Vinthaina Thaaraka Song Lyrics | Latest Telugu Christmas Songs 2020 Read More »

Gaganana Taraka Song Lyrics | Latest New Christmas Song 2024 | Lillian Christopher | Angels Melody

గగనాన తారక భువనాన | Gaganana Taraka Song Lyrics | Latest New Christmas Song 2024 | Lillian Christopher | Angels Melody Gaganana Taraka Song Lyrics గగనాన తారక భువనాన వాలెగా వింతైన వార్త చెప్పగాభయమేది లేదిక భారం తొలగిందిగా శ్రీ యేసు రాజుపుట్టగాపరలోక తండ్రి ప్రేమగా తన వారసుణ్ణి పంపగాభూలోక వాసులందరికి శుభవార్త పండుగాకోరస్:రారే జనాంగమా కనులారా చుద్దామాసాంబ్రాణి బోళమర్పించి యేసుని సేవిద్దామాపరలోక వాసుడు పరిశుద్ధ దేవుడుతన స్వాస్థ్యమంత

Gaganana Taraka Song Lyrics | Latest New Christmas Song 2024 | Lillian Christopher | Angels Melody Read More »

Pasuvula Pakalo Deva Kumarudu Lyrics | LATEST TELUGU CHRISTMAS SONGS 2020 | PRABHU PAMMI

పశువుల పాకలో దేవ కుమారుడు | Pasuvula Pakalo Deva Kumarudu Lyrics | LATEST TELUGU CHRISTMAS SONGS 2020 | PRABHU PAMMI Pasuvula Pakalo Deva Kumarudu Lyrics పశువుల పాకలో దేవ కుమారుడు దీనుడై పుట్టెను మానవాళికి.ఆకాశాన దూతలు పాడి స్తుతించిరి, గొల్లలు జ్ఞానూలు, పుజించిరి.మనసే పులకించేను క్రీస్తు జన్మతో, తనువే తరియించేను రాజు రాకతో కొనియాడి కీర్తించేదము, పరవశించి ఆరాధించేదం. “2” యుదయ దేశమున, దావీదు పురమందు శ్రీయేసు జనియించే

Pasuvula Pakalo Deva Kumarudu Lyrics | LATEST TELUGU CHRISTMAS SONGS 2020 | PRABHU PAMMI Read More »

Entha Deenathi Deenamo Song Lyrics | Old Christmas songs1 | S.P Balu

Entha Deenathi Deenamo Song Lyrics | Old Christmas song | S.P Balu Entha Deenathi Deenamo Song Lyrics ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా (2)నీ జనన మెంత దయనీయమోతలచుకుంటె నా గుండె తడబడికరిగి కరిగి నీరగుచున్నది నీ సృష్టిలో ఈ లోకమే నీవుమాకు ఇచ్చినా సత్రమయ్యా (2)ఆ సత్రములో ఓ యేసయ్యానీకు స్థలమే దొరకలేదయ్యా (2)||ఎంత|| నిండు చూలాలు మరియమ్మ తల్లినడువలేక సుడివడి పోయేనయ్యా (2)దిక్కుతోచక ఓ యేసయ్యాపశువులపాకలో ప్రసవించెనయ్యా

Entha Deenathi Deenamo Song Lyrics | Old Christmas songs1 | S.P Balu Read More »

Yelo Yelo Sambaralu 5 Song Lyrics | JoshuaShaik | Pranam Kamlakhar | Latest Telugu Christmas Song 2022

Yelo Yelo Sambaralu 5 Song Lyrics | JoshuaShaik | Pranam Kamlakhar | Latest Telugu Christmas Song 2022 Yelo Yelo Sambaralu 5 Song Lyrics ఏలో ఏలో ఏలో అంటూ వచ్చారండీ గొల్లలుసంతోషాలే పొంగేనండీ – హైలెస్సాదారే చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు ఆడేసంగీతాలే పాడాలండీ – హైలెస్సాఅంధకారాన్ని తొలగించే మహనీయుడుపుట్టినాడండీ యేసయ్య మనదేవుడునిన్నే కోరి నిన్నే చేరిఇట్టా రక్షించ వచ్చాడు పరమాత్ముడు లోకాలనేలేటి రారాజురా – ఉదయించె సూరీడై వచ్చాడురాఆకాశ వీధి

Yelo Yelo Sambaralu 5 Song Lyrics | JoshuaShaik | Pranam Kamlakhar | Latest Telugu Christmas Song 2022 Read More »

Baaludu kaadhammo balavanthudu yesu | Sandhadi2 (Joyful Noise) Christmas Folk song

Baaludu kaadhammo balavanthudu yesu | Sandhadi2 (Joyful Noise) Christmas Folk song Baaludu kaadhammo balavanthudu yesu Lyrics బాలుడు కాదమ్మో బలవంతుడు యేసుపసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు (2)పరమును విడచి పాకలో పుట్టినపాపుల రక్షకుడు మన యేసయ్యా (2)||బాలుడు|| కన్య మరియ గర్భమందు బెత్లహేము పురమునందుఆ పశుశాలలోన పుట్టినాడమ్మాఆ వార్త తెలియగానే గొర్రెలను విడచిపరుగు పరుగున పాకను చేరామే (2)మనసారా మ్రొక్కినాము మది నిండా కొలచినాము (2)మా మంచి కాపరని సంతోషించామేసందడి సందడి

Baaludu kaadhammo balavanthudu yesu | Sandhadi2 (Joyful Noise) Christmas Folk song Read More »

Janminche Loka Rakshakudu Song Lyrics | SAMY PACHIGALLA | Latest Christmas Song 2023

Janminche Loka Rakshakudu Song Lyrics | SAMY PACHIGALLA | Latest Christmas Song 2023 Janminche Loka Rakshakudu Song Lyrics జన్మించే లోకరక్షకుడుమన పాపవిమొచకుడు. 2జగతికి ముఖ్తిని ప్రసాదించే రక్షకుడు 2ప్రభువుల ప్రభువు, రాజుల రాజుపరమువిడి జన్మించే 2జన్మించే లోకరక్షకుడుమన పాపవిమొచకుడు. 2 గాబ్రియేలు దుత కపరులకు చెప్పెనేరక్షకుడు, విమొచకుడు మనకొరకు ఇల పుట్టాడని. 2పరలోక సైన్యసముహం ప్రభువును స్తుతియించేనే.ఆనంద ధ్వనులను చేస్తూశుభములు పలుకుతు వచ్చెనే. 2ప్రభుల ప్రభువు రాజుల రాజు పరమువీడి

Janminche Loka Rakshakudu Song Lyrics | SAMY PACHIGALLA | Latest Christmas Song 2023 Read More »

Raarandoi Janulara Christmas Song Lyrics | New Latest Christmas Songs 2024

ఒకశుభవార్త ఎలుగెత్తిచాటి గలమెత్తి పాడెదెనూ | Raarandoi Janulara Christmas Song Lyrics | New Latest Christmas Songs 2024 Raarandoi Janulara Christmas Song Lyrics ఒకశుభవార్త ఎలుగెత్తిచాటి గలమెత్తి పాడెదెనూశ్రీ యేసుకథలో సత్యము యెరిగి రక్షణ పొందుటకూ//2//రారండోయ్ జనులారా వినరండోయ్ మనసారా/2/| ఒకశుభవార్త | ఆతండ్రిఇష్టం నెరవేర్చుటకుఆజ్ఞనూ మోసెలే//2//తన రాజ్యమువిడిచి గర్భానానిలిచిరిక్తుడై పుట్టెనులే //2//రారండోయ్ జనులారా వినరండోయ్ మనసారా/2/| ఒకశుభవార్త | ఇన్నాళ్లకష్టం ఇకపైమనకుకాస్తయినా రాదులే//2//తన ప్రేమతోపిలిచి ముద్దులతొముంచికన్నీరు తుడిచెనులే//2//రారండోయ్ జనులారా వినరండోయ్

Raarandoi Janulara Christmas Song Lyrics | New Latest Christmas Songs 2024 Read More »

Karunathmude Christmas Song lyrics | Paul Moses | New Telugu Christmas song 2024 |Special Joyful Song

కరుణాత్ముడే కదిలొచ్చాడే | Karunathmude Christmas Song lyrics | Paul Moses | New Telugu Christmas song 2024 |Special Joyful Song Karunathmude Christmas Song lyrics కరుణాత్ముడే కదిలొచ్చాడేఅరుణోదయుడై అరుదెంచాడే 2సార్లు ఆశీర్వాదాలు మొదలాయెనేచీకటి బ్రతుకులకు వెలుగాయెనే. 2సార్లు పుడమే పులకింపగా – జగమే తరియింపగా నేను పాడెదా – కొనియాడేదానేను ఆడేదా – చిందాడేదా 2సార్లు లోక రక్షకుడే పరమును విడిచి వచ్చాడేఓ చిన్ని పాకలో పావనుడై పవలించాడే. 2సార్లు

Karunathmude Christmas Song lyrics | Paul Moses | New Telugu Christmas song 2024 |Special Joyful Song Read More »

Scroll to Top