దేవా రాజా పుత్రులమై || Deva Raja Puthrulamai Song Lyrics || BIBLE MISSION || Telugu kristava Keerthanalu || Latest Christian Song 2024

దేవా రాజా పుత్రులమై || Deva Raja Puthrulamai Song Lyrics || Devadas Ayyagaru || BIBLE MISSION || Telugu Kristava Keerthanalu || Latest Christian Song 2024

Deva Raja Puthrulamai Song Lyrics

Deva Raja Puthrulamai Song Lyrics Telugu

దేవరాజపుత్రులమై-తేజరిల్లుదము
దేవపుత్ర స్వాతంత్ర్యముతో దేవుని చేరుదము-
దేవుని చేరుదము దేవుని చేరుదము
|| దేవ ||

హృదయవాంఛలన్ని -ప్రభుని-ఎదుట పారవేయుదము =
ముదముతో ఆ ప్రభుని చూచి- ముద్దుబెట్టుకుందాము
ముద్దుబెట్టుకుందాము ముద్దు బెట్టు కుందాము
|| దేవ ||

*ప్రభువు వచ్చియున్నాడడిగో- **ప్రార్థనల్ చేయండి =
ఉభయుల మేకీభవించి ఒక్కరముగ వేడుదము-
ఒక్కరముగ వేడుదము ఒక్కరముగా వేడుదము
|| దేవ ||

చేసిన పాపములన్ని-చెప్పివేయుదుము =
దోసములు క్షమించు మనుచు- దోసిలొగ్గి వేడుదము
దోసిలొగ్గివేడుదము దోసిలొగ్గివేడుదము
|| దేవ ||

కన్నీళతో కఠిన మనస్సు-కరిగించుకొందము
అన్ని పాపములను విడిచి-ఆత్మను బొందుదము
ఆత్మను బొందుదము-ఆత్మను బొందుదము
|| దేవ ||

చేసిన పాపంబుల్ మరల-చేయక నిల్చుదము
యేసు ప్రభుని అడిగి బలము ఎపుడును బొందుదము
ఎపుడును బొందుదము – ఎపుడును బొందుదము
|| దేవ ||

యేసు ప్రభువు నిన్ను చూచి – రమ్మనుచున్నాడు =
నీవు రాక వెనుక తిరిగి – చూచుచున్నావు
చూచుచున్నావు – చూచుచున్నావు
|| దేవ ||

Song Credits

YouTube Video

More Songs

Neeve Ani Nammika Song Lyrics || DevaDas Ayyagaru || biblemission Guntur || Telugu Kraistava Keerthanalu || Uplifting

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top