Devuni Samayam Dongilinchaku Ra Song Lyrics | Latest Telugu Christian Song 2026
Table of Contents
Devuni Samayam Dongilinchaku Ra Song Lyrics
దేవుని సమయమును దొంగిలించకురా
ఆరాధన సమయము దేనికి ఇవ్వకురా
ఆరోగ్యం ఆయుష్కాలం
దేవుని దానమే
దేవుని భాగమును దాచుకొనకురా
దేవుని యొద్దనే దొంగిలించెదవా
దేవుడే నిన్ను కాపాడనిచో
ఎప్పుడో కాలము చేసియుందువు
క్షణమైన నిన్ను విడవక కాపాడు
దేవుని సన్నిధికి పరుగున రాలేవా
సంతోషముగా పరుగున వచ్చి
కృతజ్ఞతను చూపలేవా
దేవుని సమయమును దొంగిలించకురా
ఆరాధన సమయము దేనికి ఇవ్వకురా
ఆరోగ్యం ఆయుష్కాలం
దేవుని దానమే
పనులెన్ని యున్నా పేరంటాలకు
సెలవైనా పెట్టి పరుగున పోతావు
ప్రాణం పెట్టిన దేవుడు నీకు
ప్రియమైనవాడు కాడా
దేవుని సమయమును దొంగిలించకురా
ఆరాధన సమయము దేనికి ఇవ్వకురా
ఆరోగ్యం ఆయుష్కాలం
దేవుని దానమే
Youtube Video
More Songs
The Saviour Song Lyrics | Raj Prakash Paul | Latest Telugu Christian Songs 2025
దేవుని సమయమును దొంగిలించకురా
ఆరాధన సమయము దేనికి ఇవ్వకురా
ఆరోగ్యం ఆయుష్కాలం
దేవుని దానమే