ontarivi kaavu Song Lyrics | nee cheyi viduvadu | Ps praveen | Latest Telugu Christan Songs 2026
Table of Contents
Ontarivi Kaavu Song Lyrics
ఒంటరివి కావు ఉంటాడు యేసు తోడు
నీ చేయి వీడడు (2)
కష్ట కాలమందున కరుణించును నిన్ను
వ్యాధి భాదలందున
వెన్నంటె ఉండును
(నీ వెంటే ఉండును) (2)
ఏ దారి కానరాక గంమ్యమే చేరలేక
మార్గమంత మూయబడగ ఎటుతోచక (2)
ఎవరు లేక ఒంటరివై కన్నీరు విడచితివ (2)
నీకు త్రోవ చూపును దిగులు చెందకు
నీతోడు నడచును భయమెందుకు…..
బంధాలే దూరమైన స్నేహమే ఛేదైన
మమతలన్ని మారిన మోసమే మిగిలిన (2)
బ్రతుకంతా భారమై కలతచెంది కుమిలితివా (2)
నీకు అభయమిచ్చును దిగులుచెందకు
నీస్థితినే మార్చును భయమెందుకు….
Youtube Video
More Songs
Nee Kannulloni Kanniru Song Lyrics | AKSHAYA PRAVEEN | Latest Telugu Christian Song lyrics
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.