దావీదు వంశపు గర్జించు సింహమా | Davidu Vamsapu Gharjinchu Simhama Song Lyrics | Evg.JoelNBob | Latest Telugu Christian Songs
Table of Contents
Gharjinchu Simhama Song Lyrics
దావీదు వంశపు గర్జించు సింహమా
సాతాను సిరమును త్రోక్కిన దైవమా
ఉన్నతుడా నా విమోచకుడా స్తుతికి యోగ్యుడవు
హల్లె ఆ హల్లె ఆ హల్లెలూయా (2)
హల్లె ఆ హల్లె ఆ హల్లెలూయా (3)
చరణం 1:
ఇరుకులో విశాలత చూపి
వంకర మార్గం సరాళము చేసి
నా అంగలార్పును నాట్యము చేసి
అత్యధిక విజయము నాకిచ్చెన్
||హల్లె||
చరణం 2:
అవధులు లేని ప్రేమను చూపి
నాకై ప్రాణము పనముగా పెట్టి
అసాధ్యమైనవి సాధ్యము చేసి
నీతిగా నను ఇలా నిలబెట్టెన్
||హాల్లే||
చరణం 3:
మరణాన్ని గెలిచిన మృత్యుంజయుడ
నను కొనిపోవుటకు రానై ఉన్నావాడా
మహిమ ఘనత ప్రభావము నీకే
యుగ యుగము వరకు
||హల్లె||
Youtube Video
Gharjinchu Simhama Song Lyrics English
DAAVEDU VAMSHAPU GARJINCHU SIMHAMA
SAATANU SIRAMUNU TROKKINA DAIVAMA
UNNATHUDA NAA VIMOCHAKUDA STHUTIKI YOGYUDAVU
HALLE A HALLE A HALLELUIAH (2)
HALLE A HALLE A HALLELUIAH (3)
VERSE 1:
IRUKOLO VISHAALATHA CHUPI
VANKARA MAARGAM SARAALAMU CHESI
NAA ANGALARPU NATYAMU CHESI
ATHYADHIKA VIJAYAMU NAKICHHEN
||HALLE||
VERSE 2:
AVADHULU LENI PREMANU CHUPI
NAKI PRANAMU PANAMUGA PETTI
ASADHYAMINAVI SAADHYAMU CHESI
NEETIGA NANU ILA NILABETTEN
||HALLE||
VERSE 3:
MARANAANNI GELICHINA MRUTYUNJEYUDA
NANNAU KONIPOVUTAKU RAANAI UNNAVAADA
MAHIMA GHANATA PRABHAAVAMU NEEKE
YUGA YUGAMU VARAKU
||HALLE||
More Songs
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.