Nee Karuna Nanu Kappindhi Song Lyrics | Latest telugu Christian Song 2026 | Raj Prakash Pau

నీ కరుణ నను కప్పింది | Nee Karuna Nanu Kappindhi Song Lyrics | Latest telugu Christian Song 2026 | Raj Prakash Pau | JessyPaul

Nee Karuna Nanu Kappindhi Song Lyrics

Nee Karuna Nanu Kappindhi Song Lyrics

నీ కరుణ నను కప్పింది
నీ ప్రేమతో నన్ను లేపింది
నా హృదయం నీకే పాడుతుంది
ప్రతి శ్వాస నీకే నా వందనం(2)
నా భయం నీ ముందు కరిగింది
నా బారం నీ చేతిలో పోయింది
నా జీవితం నీలో నిలచింది
నీ నామమునకు జయము(2)
నీవే నా ఆశ్రయం
నీవే నా బలం
నీవే నా గీతం
నీవే సర్వం (2)
ప్రభుడా నీకే స్తుతి
ప్రభుడా నీకే మహిమా
ప్రభుడా నీకే స్తుతి నా జీవితం నీదే (2)
ప్రభుడా నీకే స్తుతి
ప్రభుడా నీకే మహిమా
ప్రభుడా నీకే స్తుతి నా శ్వాస నీవే (2). ” నీ కరుణ”

నా స్థితి గతులు మారిన
సర్వోన్నత నీవే మారవు
చీకటి నన్ను కమ్మినా
నీ వెలుగు దారి చూపింది (2)
నా గుండెలో నీ మాట ఉంది
నా యాత్రలో నీ తోడు ఉంది
నా చివరి వరకు నీకే
నా స్తుతి పాడేదన్ (2)
నీవే నా ఆశ్రయం
నీవే నా బలం
నీవే నా గీతం
నీవే సర్వం (2)
ప్రభుడా నీకే స్తుతి
ప్రభుడా నీకే మహిమా
ప్రభుడా నీకే స్తుతి నా జీవితం నీదే (2)
ప్రభుడా నీకే స్తుతి
ప్రభుడా నీకే మహిమా
ప్రభుడా నీకే స్తుతి నా శ్వాస నీవే (2). ” నీ కరుణ”

Youtube Video

Nee Karuna Nannu latest raj prakash paul songs

More Songs

Raj Prakash Paul Songs

Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top