నా పక్షమై సాక్ష్యం | Na pakshyamai Sakshyam Song Lyrics | Latest Telugu Christian Songs 2024 | W C M Kiran Paul
Table of Contents
Na Pakshyamai Sakshyam Song Lyrics
నిందలలో నిస్పృహలో
నా పక్షమై సాక్ష్యం నీవే కదా
ద్వేషముతో దూషణతో
దుష్టుల వలలెన్నో నను పొంచిఉండగా
ఒక్క మాట సెలవిచ్చి అణిచే శక్తి నీది
నా ముందు నిలుచుండి నడిపే బలము నీది ||21|
యోసేపు దేవుడా దానియేలు దేవుడా
ఈ దీన దాసుని తప్పించ రావా
ఈ దీన దాసుని కరుణించ రావా
|| నిందలలో||
నేరము లేని దోషము మోపి
భ్రష్టుల సాక్ష్యం భక్తులు నమ్మతే ||2||
భక్తులు సంఘములో నాటేది బ్రస్టత్వమే
ఆ నాటి శాస్త్రుల నిందలు నిజమైతే
భక్తులు సంఘములో నాటేది బ్రస్టత్వమే
క్రీస్తు మోసిన సిలువ రక్షణ వ్యర్ధమే
వడిసెలతో దుష్టుని అణచిన శక్తి నీది
చేప గర్భమునుండి తప్పించిన బలము నీది
దావీదు దేవుడా యోన దేవుడా లేఖనము
నెరవేర్చుటకై బలహీనుడువైతీవ ||2||
||నిందలలో ||
ప్రేమకు ప్రతిగా పగవరైతే పౌలుకు
మిగిలింది అంతులేని గాయమే ||2||
కోరాహు వాదన న్యాయమైతే
మోషే పక్షమున దేవుడే దోషియా ||2||
సౌలును పౌలుగా మార్చిన శక్తి నీది
మోషేకీ శక్షిగా నిలిచిన బలము నీది
పౌలు దేవుడా మోషే దేవుడా లేఖనం
స్థాపించుటకై భక్తులను విరచితివ ||2||
||నిందలలో||