Nee Raktham Challandi Song Lyrics | Raj prakash Paul | Jessy Paul | Latest Telugu Christian Song 2025
Table of Contents
Nee Raktham Challandi Song Lyrics
ఓ……
నీ రక్తం చల్లిండి ఓ దేవ.
ఇదియే మాకు శక్తి మాకు ధైర్యం.
ని ప్రేమే మమ్మును కాపాడినది
ఓ చీకటిలో వెలుగునిచింది. (2nd)
జై జై జై జై జై జై జై జై
ప్రతి శాప పాపములను మోసితివె.
నా శిక్ష అంత నీవు భరీయించితివే.
కరుణతో నన్ను రక్షించి.
నీతిమంతునిగా చేసితివే.
నేను గెలిచాను, నీ చేతిలో గెలిచాను.
నీ ఆత్మ శక్తి తో నిత్యము గెలిచేదను. (2)
జై జై జై జై జై జై జై జై (2)
పాపాలను నీ రక్తముతో కడిగాము.
కష్టాలను నీ ప్రేమతో తొలిగావు.
మరి ఇప్పుడు విడుదల నేర్పించావు.
నా ఆత్మకు శాంతిని ఇచ్చావు.
నీవు చేయలేనిది ఏమైనా గలదా.
నీవు చేరలేని చోటు ఏమున్నా.
నీ విజయ గర్జన నావైపు
నీ వాక్యం నా వైపు.
నీ శక్తి నా వైపు.
నీ ప్రేమ నా వైపు. (నేను)
ప్రధానులను అధికారులను
నిరాజితులు గా చేసి
సిలువ చేత జయోస్థవముతో
బాహాటముగా ఘనపరిచి.
మృత్యుంజయుడై న రాజుయే సింహాసనాసినునికే
చెర చేరగొనిపోయిన గల వీరిది మహారాజుని పండే.
(నేను)
Pingback: Vidudala Vachindi Lokaniki Song Lyrics | Sharon Sisters | Latest Telugu Christian Songs 2025 - Ambassador Of Christ