అర్హత లేకున్న ప్రేమించావు | Nenemai Unnano Nee Krupa Song Lyrics | Ps Jyothi Raju | Latest Telugu Christian Song 2026

Table of Contents
Nenemai Unnano Nee Krupa Song Lyrics
పల్లవి :
అర్హత లేకున్న ప్రేమించావు – ఇది కేవలం నీ కృపయే
యోగ్యత లేకున్నహెచ్చించావు- ఇది కేవలం నీ కృపయే
అనుపల్లవి :
కృపయే కృపయే నేనేమైయున్నానో నీ కృపయే
కృపయే కృపయే నేబ్రతికి ఉన్నానంటే కృపయే
లోకమునన్ను ఆకర్షింపగా – అల్లరితనము నా చుట్టుచేరగా
ఓటమి నా బ్రతుకును హేళన చేయగా – నీ కృపతో నన్ను బలపరచితివే
ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటివాడను యేసయ్య
నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను
శ్రమలు శోదనలు నన్నావరింపగా – అజ్ఞానముచే నే హీనమవ్వగా
మరణపు కొరలు నా చుట్టు చేరగా – నీ కృపతో నన్ను బ్రతికించితివే
ఇంతగనన్ను ప్రేమించుటకు – ఏ పాటిడను యేసయ్య
నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను
Youtube Video

More Songs
Digulu Padaku Nesthama Song Lyrics | Ps.JYOTHIRAJU | Latest Telugu Christian Song 2025
