Endukintha Prema Naapai Song Lyrics | Israelunu kaapaduvadu Kunukadu Sonf Lyrics | Official Full Song | Dr. Asher Andrew
ఎందుకింత ప్రేమ నాపై || Endukintha Prema Naapai Song Lyrics || Official Full Song || Pranam Kamlakhar || Dr. Asher Andrew Endukintha Prema Naapai Song Lyrics పల్లవి:ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడుమమ్ము కాపాడిన మా దేవా – ఇదియే మా జిహ్వార్పణ (2) అనుపల్లవి:ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెదా (2) గోతిలోనికి దిగిన… మన్ను నిన్ను స్తుతించునాగళమెత్తి పాడగలనా…. మృతుల లోకానా?సజీవులు …