Siluvalo Vreeladee Song Lyrics॥ సిలువలో వ్రేలాడే ॥ Hosanna Ministries 2024 New Album Song-2 Bro.YESANNA garu

Siluvalo Vreeladee Song Lyrics॥ సిలువలో వ్రేలాడే ॥ Hosanna Ministries 2024 New Album Song-2 Bro.YESANNA garu

Siluvalo Vreeladee Song Lyrics

Siluvalo Vreeladee Song Lyrics Telugu

సిలువలో – వ్రేలాడే నీ కొరకే
సిలువలో – వ్రేలాడే
యేసు నిన్ను- పిలుచుచుండె –
ఆలస్యము నీవు చేయకుము
యేసు నిన్ను- పిలుచుచుండె

కల్వరి శ్రమలన్ని నీ కొరకే –
ఘోర సిలువ మోసే క్రుంగుచునే -2
గాయములాచే భాధనొంది –
రక్తము కార్చి హింస నొంది -2

సిలువలో – వ్రేలాడే నీ కొరకే
సిలువలో – వ్రేలాడే
యేసు నిన్ను- పిలుచుచుండె

నాలుక యెoడెను దప్పిగొని –
కేకలు వేసెను దాహమని -2
చేదు రసమును పానము చేసి-
చేసెను జీవయాగమును -2

సిలువలో – వ్రేలాడే నీ కొరకే
సిలువలో – వ్రేలాడే
యేసు నిన్ను- పిలుచుచుండె

అఘాద సముద్ర జలములైనా –
ఈ ప్రేమను ఆర్పజాలవుగా -2
ఈ ప్రేమ నీకై విలపించుచూ –
ప్రాణము ధార బోయుచునే -2

సిలువలో – వ్రేలాడే నీ కొరకే
సిలువలో – వ్రేలాడే
యేసు నిన్ను- పిలుచుచుండె

Youtube video

More Songs

Kannuletthuchunnanu Song Lyrics॥ కన్నులెత్తుచున్నాను ॥ Hosanna Ministries 2024 New Album Song-6 Pas.FREDDY PAUL

1 thought on “Siluvalo Vreeladee Song Lyrics॥ సిలువలో వ్రేలాడే ॥ Hosanna Ministries 2024 New Album Song-2 Bro.YESANNA garu”

  1. Pingback: Saranu Saranu Song Lyrics Telugu | Bro Mathews | Krupa Ministries | Latest Telugu Christian Songs 2024 - Ambassador Of Christ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top