శరణు శరణు అని శరణు కోరితిని | Saranu Saranu Song Lyrics Telugu | Bro Mathews | Krupa Ministries | Latest Telugu Christian Songs 2024

Table of Contents
Saranu Saranu Song Lyrics Telugu
శరణు శరణు అని శరణు కోరితిని
నా దీన దశలో నిన్నే వేడితిని ప్రభువా (2)
దేవా నా ప్రభువా నీ కృపలేని జీవితం
నే ఊహించలేనయ్య (2)
ప్రతి ఉదయం నీ సన్నిధిలో
నా ప్రార్థన సిద్దము చేసితిని
నా కరునక్షేత్రము నీవెననినా
క్షేమాధరము నీవేననీ (2)
నీవు కరునించువరకు కనిపెట్టుచున్నాను (2)
||శరణు||
ప్రతి సంద్యన నీ సన్నిధలో
హృదయార్చన నే చేసెదను
ఆల్ఫా ఒమేగా నీవేనని
అదృశ్య దేవుడవు నీవేనని (2)
నా ప్రాణాత్మదేహమునే అర్పించున్నాను (2)
||శరణు||
శోధనలో సొమ్మసిల్లక
నిరీక్షణతో నీకై చూచేదను
నా ఆశాకిరణము నీవేనని
శోధలోజయమిస్తావని (2)
శుభ నిరీక్షణతో కనిపెట్టుచున్నను (2)
శరణు శరణు అని శరణు కోరితిని
నా దీన దశలో నిన్నే వేడితిని ప్రభువా (2)
దేవా నా ప్రభువా నీ కృపలేని జీవితం
నే ఊహించలేనయ్య (2)
Youtube Video

More Songs

Pingback: Siluve Naa Sharanaayenu Raa Song Lyrics | Good Friday Song 90s - Ambassador Of Christ