Telugu Christian Song Lyrics Blog

Your blog category | Telugu Christian Song Lyrics Blog

Siluvalo Aa Siluvalo Aa Gora kalvarilo Song Lyrics | Good Friday Songs 90s

సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో | Siluvalo Aa Siluvalo Aa Gora kalvarilo Song Lyrics | Good Friday Songs 90s Siluvalo Aa Siluvalo Aa Gora kalvarilo Song Lyrics సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలోతులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యావెలియైన యేసయ్యా బలియైన యేసయ్యానిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా (2) నేరం చేయని నీవు ఈ ఘోరపాపి కొరకుభారమైన సిలువ మోయలేక మోసావు (2)కొరడాలు చెళ్ళిని […]

Siluvalo Aa Siluvalo Aa Gora kalvarilo Song Lyrics | Good Friday Songs 90s Read More »

Siluve Naa Sharanaayenu Raa Song Lyrics | Good Friday Song 90s

సిలువే నా శరణాయెను రా | Siluve Naa Sharanaayenu Raa Song Lyrics | Good Friday Song 90s Siluve Naa Sharanaayenu Raa Song Lyrics సిలువే నా శరణాయెను రానీ సిలువే నా శర ణాయెను రాసిలువ యందే ముక్తి బలముఁ జూచితి రా||నీ సిలువే|| సిలువను వ్రాలి యేసు పలికినపలుకు లందు విలువలేనిప్రేమామృతముఁ గ్రోలితి రా||నీ సిలువే|| సిలువను జూచుకొలఁదిశిలసమానమైన మనసునలిగి కరిగి నీరగుచున్నది రా||నీ సిలువే|| సిలువను దరచి

Siluve Naa Sharanaayenu Raa Song Lyrics | Good Friday Song 90s Read More »

Siluva Chentha Cherinanade Song Lyrics | Good Friday Songs 90s

సిలువ చెంత చేరిననాడు కలుషములను కడిగివేయు | Siluva Chentha Cherinanade Song Lyrics | Good Friday Songs 90s Siluva Chentha Cherinanade Song Lyrics పల్లవి:సిలువ చెంత చేరిననాడు –కలుషములను కడిగివేయుపౌలు వలెను సీల వలెను –సిద్ధపడిన భక్తుల జూచి…సిలువ… కొండవంటి బండవంటి –మొండి హృదయంబు మండించుపండియున్న పాపులనైన –పిలుచుచుండె పరము చేర…సిలువ… వంద గొఱ్ఱెల మంద నుండి –ఒకటి తప్పి ఒంటరియాయెతొంబదితొమ్మిది గొఱ్ఱెలవిడచి –ఒంటరియైన గొఱ్ఱెను వెదకెన్…సిలువ… తప్పిపొయిన కుమారుండు –తండ్రిని

Siluva Chentha Cherinanade Song Lyrics | Good Friday Songs 90s Read More »

Bhaasillenu Siluvalo Paapakshmaa Song Lyrics | Good friday Songs 90s

భాసిల్లెను సిలువలో పాపక్షమా | Bhaasillenu Siluvalo Paapakshmaa Song Lyrics | Good friday Songs 90s Bhaasillenu Siluvalo Paapakshmaa Song Lyrics భాసిల్లెను సిలువలో పాపక్షమాయేసు ప్రభూ నీ దివ్య క్షమా||భాసిల్లెను|| కలువరిలో నా పాపము పొంచిసిలువకు నిన్ను యాహుతి చేసికలుషహరా కరుణించితివి (2)||భాసిల్లెను|| పాపము చేసి గడించితి మరణంశాపమెగా నేనార్జించినదికాపరివై నను బ్రోచితివి (2)||భాసిల్లెను|| ఎందులకో నాపై ఈ ప్రేమఅందదయ్యా స్వామీ నా మదికిఅందులకే భయమొందితిని (2)||భాసిల్లెను|| నమ్మిన వారిని కాదన

Bhaasillenu Siluvalo Paapakshmaa Song Lyrics | Good friday Songs 90s Read More »

nee rakthamae nee rakthamae nan shudhdheekarimchun Song Lyrics | Good Friday Songs 90s

నీ రక్తమే – నీ రక్తమే – నన్ శుద్ధీకరించున్ | nee rakthamae nee rakthamae nan shudhdheekarimchun Song Lyrics | Good Friday Songs 90s nee rakthamae nee rakthamae nan shudhdheekarimchun పల్లవి:నీ రక్తమే – నీ రక్తమే – నన్ శుద్ధీకరించున్నీ రక్తమే – నా బలము నీ రక్తధారలే యిల – పాపికాశ్రయంబిచ్చునుపరిశుద్ధ తండ్రి పాపిని – కడిగి పవిత్ర పరచును నశించు వారికి నీ సిలువ – వెర్రితనముగా

nee rakthamae nee rakthamae nan shudhdheekarimchun Song Lyrics | Good Friday Songs 90s Read More »

Dhaivathanayaa Kreesthunaathumdaa Song Lyrics | Telugu Good Friday Songs 90s

దైవతనయా క్రీస్తునాథుండా అయ్యా | Dhaivathanayaa Kreesthunaathumdaa Song Lyrics | Telugu Good Friday Songs 90s Reference: ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీనివలన ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము. 1 యోహాను John 3:16 Dhaivathanayaa Kreesthunaathumdaa Song Lyrics పల్లవి:దైవతనయా క్రీస్తునాథుండా అయ్యాపాపులకై ప్రాణమిచ్చితివాదేవుడే నిను పంపినాడా పాపులకై వచ్చినావా పాపులను కరుణించినావాప్రాణదానము చేసినావా – దేవాపరలోకము తెరచినావా కల్వరిలో కార్చినట్టి దివ్యరక్తముచే మమ్ముకడిగి పావన పరచినావా –

Dhaivathanayaa Kreesthunaathumdaa Song Lyrics | Telugu Good Friday Songs 90s Read More »

Kalvarigiripai Siluva Baramu Song Lyrics | Good Friday Songs 90s

కల్వరిగిరిపై సిలువ భారము భరించితివా | Kalvarigiripai Siluva Baramu Song Lyrics | Good Friday Songs 90s Kalvarigiripai Siluva Baramu Song Lyrics కల్వరిగిరిపై సిలువ భారము భరించితివా ఓ నా ప్రభువానా పాపముకై నీ రక్తమును సిలువపైన అర్పించితివా తుంటరులంత పట్టి కట్టి తిట్టుచు నిన్నుకొట్టిర తండ్రీ తిట్టుచు నిన్ను కొట్టిర తండ్రీనా పాపముకై నీ రక్తమును సిలువపైన అర్పించితివాకల్వరిగిరిపై సిలువ భారము భరించితివా ఓ నా ప్రభువానా పాపముకై నీ

Kalvarigiripai Siluva Baramu Song Lyrics | Good Friday Songs 90s Read More »

Kaluvarigirilo Siluvadhaariyai Song Lyrics | Telugu good friday Songs 90s

కలువరిగిరిలో సిలువధారియై | Kaluvarigirilo Siluvadhaariyai Song Lyrics | Telugu good friday Songs 90s Kaluvarigirilo Siluvadhaariyai Song Lyrics కలువరిగిరిలో సిలువధారియైవ్రేలాడితివా నా యేసయ్యా (2) అన్యాయపు తీర్పునొంది ఘోరమైన శిక్షనుద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా (2)నా దోషక్రియలకై సిలువలో బలి అయితివానీ ప్రాణ క్రయ ధనముతో రక్షించితివా (2) కలువరిగిరిలో సిలువధారియైవ్రేలాడితివా నా యేసయ్యా (2) దారి తప్పిపోయిన గోర్రెనై తిరిగానుఏ దారి కానరాక సిలువ దరికి చేరాను (2)ఆకరి రక్తపు

Kaluvarigirilo Siluvadhaariyai Song Lyrics | Telugu good friday Songs 90s Read More »

Choodaare Siluvanu vreladu Song Lyrics | Latest Good Friday Songs 90s

చూడరే సిలువను వ్రే లాడు యేసయ్య | Choodaare Siluvanu vreladu Song Lyrics | Latest Good Friday Songs 90s Choodaare Siluvanu vreladu Song Lyrics చూడరే సిలువను వ్రే లాడు యేసయ్యను పాడు లోకంబునకై గోడుజెందెఁ గదా||చూడరే|| నా చేతలు చేసినట్టి దోషంబులే గదా నా రాజు చేతులలో ఘోరంపుజీలలు ||చూడరే|| దురితంపు దలఁపులే పరమగురిని శిరముపై నెనరు లేక మొత్తెనయ్యోముండ్ల కిరీటమై ||చూడరే|| పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు పరమ

Choodaare Siluvanu vreladu Song Lyrics | Latest Good Friday Songs 90s Read More »

Ascharya Maina Prema Song Lyrics | Latest Good Friday Songs 2014

ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ | Ascharya Maina Prema Song Lyrics | Latest Good Friday Songs 2014 Ascharya Maina Prema Song Lyrics పల్లవి:ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమమరణము కంటె బలమైన ప్రేమది – నన్ను జయించె నీ ప్రేమ పరమును వీడిన ప్రేమ – ధరలో పాపిని వెదకిన ప్రేమనన్ను కరుణించి, ఆదరించి, సేదదీర్చి, నిత్య జీవమిచ్చె…ఆశ్చర్యమైన ప్రేమ… పావన యేసుని ప్రేమ – సిలువలో పాపిని మోసిన

Ascharya Maina Prema Song Lyrics | Latest Good Friday Songs 2014 Read More »

Scroll to Top